Hero aadi to get marriage

aadi, aadi movies, aadi marriage, hero aadi, hero aadi love, aadi love marriage, aadi love, aadi lover name, hero sai kumar, sai kumar family, aadi wiki, aadi movies, aadi latest news, saikumar latest news, saikumar wiki, tollywood, love marriages, arranged marriages, hindu marriage

telugu hero aadi all set to his marriage with his lover : saikumar family accepted aadi love matter rumours that soon official statement may comes about aadi marriage

ప్రేమ, పెళ్లి కావాలంటున్న ఆది..?

Posted: 09/22/2014 11:54 AM IST
Hero aadi to get marriage

సినిమాల ప్రభావం అవి చూసేవారిపై ఏ మాత్రం ఉంటుందో.., అందులో నటించేవారిపై అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఈ మద్య ఎక్కువగా ప్రేమ కధా సినిమాలు తీస్తున్న వారిలో చెప్పుకోదగ్గ హీరో ఆది. సాయికుమార్ కెరీర్ లో చాలావరకు యాక్షన్, పోలిస్, విలన్ క్యారెక్టర్లు చేస్తే.., ఆయన కొడుకు ఆది మాత్రం ప్రేమ అంటూ లవ్ కధా సినిమాల వెంట పడ్డాడు. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకోవటమే కాదు.., అది నిజమని తెలుస్తోంది. ఆది ప్రేమలో పడ్డాడట.., అంతేకాదు త్వరలోనే ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నట్లు ఫిలింనగర్ నుంచి బాగా టాక్ వస్తోంది.

కొద్దికాలంగా ఆది ప్రేమలో ఉన్నట్లుగా ఆయన కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పగా వారు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారట. అంటే సాయికుమార్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భజంత్రీలు మోగుతాయన్నమాట. ఈ విషయం ఆనోట ఈ నోట వినటమే తప్ప... ఎవరూ ప్రకటించలేదు. అయితే త్వరలోనే పెళ్లిపై ఈ ఫ్యామిలి నుంచి ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఆదిని పీకల్లోతు ప్రేమలోకి దించేసిన బెటర్ హాఫ్ ఆఫ్ ఆది ఎవరో తెలుసుకోవాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.

‘ప్రేమకావాలి’ సినిమాతో ఆది కెరీర్ మొదలైంది. ప్రస్తుతం ఏడవ సినిమాగా ‘గరం’ను చేస్తున్నాడు. ఇప్పటివరకు అన్ని లవర్ బాయ్ సినిమాలే చేశాడు. అందువల్ల ఆ ప్రభావం బాగా పడిందని విశ్లేషకులు అంటుండగా.., సినిమాల ప్రభావం అని చెప్పలేము కాని లవర్ బాయ్ నిజంగా లవర్ బాయే అని అన్పించుకున్నాడని మరికొందరు అంటున్నారు. కారణం ఏదైనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఆదికి తెలుగు విశేష్ తరపున అడ్వాన్స్ గా హ్యాపి మ్యారీడ్ లైఫ్ చెప్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadi  marriage  saikumar  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more