Samantha secret affair with a businessman

samantha, samantha hot photo shoot, samantha latest photos, samantha hot stills, samantha images, samantha siddhartha, samantha with siddhartha, siddhartha news, samantha secret affair

samantha secret affair with a businessman : the south indian glamour doll samantha in a secret relationship with businessman

సిద్ధార్థకు సమంత షాక్! బిజినెస్ మేన్ తో సీక్రెట్ ఎఫైర్!

Posted: 09/03/2014 05:16 PM IST
Samantha secret affair with a businessman

(Image source from: samantha secret affair with a businessman)

సౌత్ ఇండస్ట్రీలో వున్న అగ్రకథానాయికలందరికీ తలదన్నేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న గ్లామర్ డాల్ సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నిత్యం షూటింగులతో బిజీగా వుండటం వల్ల ఏనాడూ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో మాట్లాడని సమంత.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా తనకూ, సిద్ధార్థకు మధ్య వున్న రిలేషన్ షిప్ గురించి ఈ గ్లామర్ డాల్ కుండబద్ధలు కొట్టేసింది. ఇన్నాళ్లవరకు తనకూ, సిద్ధార్థ మధ్య వున్నది కేవలం స్నేహబంధం మాత్రమేనని, తమమధ్య ఎటువంటి ప్రేమాయణం సాగడం లేదని సమంత స్పష్టం చేసేసింది.

అయితే కోలీవుడ్ సమాచారం ప్రకారం.. సమంత ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతోందని.. ఒకరికొకరు చాలా క్లోజ్ గా రిలేషన్ ను కొనసాగిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షికార్లకు వెళ్లడంతోపాటు... అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే షూటింగ్ కంప్లీట్ అయిన అనంతరం వెంటనే సదరు స్పాట్ నుంచి వెళ్లిపోతోందని.. తాను ఎక్కడికి - ఎవరితో వెళుతున్నాననే సమాచారాలు కూడా ఇవ్వడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వ్యాపారవేత్తను తెరమీదకు రానీయకుండా సమంత చాలా జాగ్రత్తలే పాటిస్తోందని... తన ప్రేమవ్యవహారం బయటకు తెలియనివ్వకుండా విషయాలన్నింటికీ చాలా సీక్రెట్ గా దాచుతోందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారని... త్వరలోనే ఈ విషయాన్ని సమంత అధికారికంగా బయటపెట్టే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు.

ఇదిలావుండగా.. సమంత, సిద్ధార్థను పూర్తిగా వదిలేసిందని... ఈమధ్య వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు కూడా లేవని చెబుతున్నారు. పైగా తాజాగా ఓ రిపోర్టర్ సమంతను తనకూ, సిద్ధార్థ్ మధ్య వున్న రిలేషన్ షిప్ గురించి అడిగితే అందుకు సమాధానంగా ఈ అమ్మడు... ‘‘సిద్ధార్థ జస్ట్ నాకు ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఏముంటుంది..?’’ అని ఝలకిచ్చింది. దీంతో సమంత, సిద్ధార్థను వదిలేసి ఎవరో వ్యాపారవేత్తను వలలో వేసుకుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ చేతిలో సినిమాలు ఎక్కువగా లేవు.. టాలీవుడ్ లో అతని ఇమేజ్ పూర్తిగా డామేజ్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో తన స్టార్ ఇమేజ్ కి ఎక్కడ దెబ్బపడుతుందోనన్న భయంతోనే సమంత, సిద్ధార్థతో దూరంగా జరుగుతోందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ఫుల్లుగా ప్రేమాయణం నడుపుతోందంటూ కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  siddhartha  business man  secret affair  tollywood  kollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more