Sunny leone to act in chiranjeevi s 150th movie

sunny leone, sunny leone hot, sunny leone in chiranjeevi movie, chiranjeevi, chiranjeevi 150th movie, chiranjeevi movies list, mega family, ram charan tej, pawan kalyan, varun tej, allu arjun, latest news, film news, tollywood news, vv vinayak, pranitha, sreya, movie gosips

sunny leone to act in chiranjeevi's 150th movie as a specia character r in a song : sunny leone will in chiru's 150 movie as special character

చిరు 150వ సినిమాలో సన్ని లియోన్ ?

Posted: 09/02/2014 05:35 PM IST
Sunny leone to act in chiranjeevi s 150th movie

టాలీవుడ్ పై సన్ని లియోన్ కన్నేసింది. ఇప్పటికే మంచు మనోజ్ తో ఓ సినిమాలో డ్యాన్స్ చే్స్తున్న లియోన్.., తన స్థానం పదిలం చేసుకునేందుకు కుస్తీలు పడుతోంది. ఏకంగా చిరు సినిమాపై తన బాణం ఎక్కుపెట్టింది. మెగాస్టార్ 150వ సినిమాలో ఛాన్స కొట్టేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 150వ సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని దర్శకుడు వీవీ వినాయక్ ను సన్నీ అడిగినట్లు సమాచారం వస్తోంది. అయితే హీరోయిన్ గా కాదు.. ఏదైనా స్పెషల్ క్యారెక్టర్. సమ్ థింగ్ స్పెషల్అయిన సన్నీ.., స్పెషల్ క్యారెక్టర్ అయితేనే బాగుంటుందని అలా డిసైడ్ అయిందట. అయితే సన్నీ సినిమా ఛాన్స్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.

మెగాస్టా్ 150వ సినిమాకు డైరెక్టర్లు కధలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు కధలు విన్పించగా కొందరిని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. చిరు సినిమాకు కథలను సిద్ధం చేసుకున్నవారిలో వి.వి.వినాయక్ ముందు వరుసలో ఉన్నారు. దీంతో తాము చిరు వెంట కన్పించేలా వరం ఇవ్వాలని వినాయక్ చుట్టూ హీరోయిన్లు తిరుగుతున్నారని టాక్. అవకాశం కోసం ప్రణీత, శ్రేయ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చిరుతో ఠాగూర్ హిట్ రికార్డు శ్రేయకు ఉంది. అదే విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రణీత మంచి గుర్తింపున్న హీరోయిన్.

ఇక టబు కూడా 150వ సినిమాపై ఆశ పెట్టుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం అయితే ఈమెది కూడా హీరోయిన్ కోసం పోరాటమా లేక.., ప్రత్యేక పాత్ర కోసం ఆరాటమా అనేది డైరెక్టర్ కే తెలియాలి. ఇంతమంది చిరంజీవి సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అటు కధలు సిద్ధం చేసుకున్న డైరెక్టర్లు కూడా చాలా మందే ఉన్నారు. మరి వీరిలో చిరుని ఎవరు మెప్పిస్తారో. ఏ హీరోయిన్ బంపర్ ఛాన్స్ కొట్టేస్తుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  chiranjeevi  150th movie  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more