Sunny leone item song kannada film dk

DK, Sunny Leone To Make Kannada Debut With Prem's DK, Sunny Leone Item Song Kannada, Sunny Leone to sizzle in Prem's, Sunny Leone shoots item number for DK, Sunny Leone Hot Kannada Movie,

Bollywood actress Sunny Leone is currently shooting for an item number for upcoming Kannada film -DK-. She will be seen in an out-and-out ... Sunny Leone, who recently grooved to ... shooting for an item number here for upcoming Kannada film 'DK'.

సన్నీ అందాలకు భారీ రేటు పలుకుతుందట !

Posted: 08/04/2014 03:12 PM IST
Sunny leone item song kannada film dk

పోర్న్ స్టార్ రేంజు నుంచి ప్రస్తుతం బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న హాట్ సెక్సీ లేడీ సన్నీలియోన్. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హాట్ ఐటెం భామలందరికి గట్టిపోటీనిస్తూ.. టాప్ 1 స్థానంలో వుంది. అయితే సన్నీలియోన్ బాలీవుడ్ లోనే కాకుండా తాజాగా సౌత్ పై కూడా తన హవా కొనసాగిస్తుంది.

ఇటీవలే తమిళంలో హీరో జై నటించిన ‘కుల్ఫీ’ సినిమాలో సన్నీలియోన్ ఓ ఐటెం సాంగులో నటించింది. ఈ సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రస్తుతం తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంటుతీగ’ చిత్రంలో సన్నీలియోన్ ఓ హాట్ టీచర్ పాత్రలో నటిస్తుంది. అలాగే ఓ హాట్ హాట్ ఐటెం సాంగులో కూడా చిందులేసింది. సన్నీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

అయితే ఈ అమ్మడు తాజాగా కన్నడంలో కూడా తన అందాలను అందించడానికి రెడీ అయ్యింది. ఉదయ్ ప్రకాశ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో సన్నీలియోన్ హాట్ ఐటెం సాంగులో చిందులేస్తోంది. 'డీకే' మూవీలో ప్రేమ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. సన్నీలియోన్ కు ప్రేమ్ కోటి రూపాయల పారితోషికం ఇప్పించి మరీ, ఈ సాంగ్‌కి ఓకే చేయించినట్లు శాండల్‌వుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా బెంగుళూరులో ఈ ఐటంసాంగ్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. సన్నీ బెంగుళూరుకి వచ్చిందని తెలిస్తే షూటింగ్ చేసుకోవడం కష్టమవుతుందని భావించిన 'డీకే' యూనిట్ ఈ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టారు.

మరి ఈ అమ్మడు సౌత్ లో చేయాల్సిన ‘మలయాళం’ ఇండస్ట్రీ ఒకటే మిగిలిపోయింది. ఇక మల్లు హీరో ఎవరైనా ఈ అమ్మడిని తన సినిమాలో తీసుకుంటే... సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని భాషల చిత్రాల్లో నటించిన ఏకైక లేడీగా ఈ అమ్మడు మొదటి స్థానం దక్కించుకుంటది. చూద్దాం. ఏం జరుగనుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more