Jeevitha shocks prabhudeva rock

jeevitha rajasekhar comments on chiranjeevi, Chiranjeevi got his villain for 150th flick, Rajasekhar Wants To Work with Chiranjeevi, Rajasekhar As A Villan in Chiru 150th Film, Rajasekhar villain in Chiranjeevi's 150th film, Rajasekhar to play the baddie in Chiru's 150th film, Rajasekhar villain role in Chiranjeevi's 150th film

jeevitha rajasekhar comments on chiranjeevi.... Rajasekhar Wants To Work with Chiranjeevi Rajasekhar may get the best ratings as villain and this role is quite competent to that of the hero .

జీవిత షాక్... ప్రభుదేవా రాక్

Posted: 08/02/2014 04:19 PM IST
Jeevitha shocks prabhudeva rock

రాజశేఖర్, చిరంజీవిలకి వ్యక్తిగతంగా వైరాలు ఉన్నాయన్నది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. అయితే వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా జరుగుతుందని తాజాగా నిరూపితమయ్యింది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో ప్రతి వారం కొంతమంది తారలు అతిథులుగా విచ్చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో తాజాగా జీవిత రాజశేఖర్ దంపతులతో పాటుగా, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రభుదేవా కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుదేవాను జీవిత కొన్ని ప్రశ్నలు అడిగింది. ప్రభు చెప్పిన సమాధానాలు జీవితకు షాక్ కొట్టినట్లుగా అయ్యింది. ఈ కార్యక్రమంలో జీవిత ప్రభుదేవాను కొన్ని ప్రశ్నలు అడుగుతూ... ‘మీకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన డాన్సర్ ఎవరు?' అని జీవిత అడిగిన ప్రశ్నకు ప్రభుదేవా సమాధానం ఇస్తూ.. ‘చిరంజీవి నా ఫేవరెట్ డాన్సర్’ అంటూ చెప్పాడు.   అప్పటి దాకా సరదాగా కబుర్లు చెప్పిన జీవిత, చిరంజీవి మాట ప్రభుదేవా నోటి వెంట రాగానే... జీవిత ఫేస్ లో ఆ సరదా అనేది పోయినట్లుగా అనిపించింది.

Prabhu-Deva

కానీ అదే కార్యక్రమంలో రాజశేఖర్ ను జీవిత... ‘మీరు మల్టీస్టారర్ సినిమా చేయాల్సివస్తే ఎవరితో చేస్తారు?’ అనే ప్రశ్న అడగగా.... దీనికి సమాధానంగా రాజశేఖర్... చిరంజీవి అని టక్కున చెప్పేస్తాడు. మరి రాజశేఖరేమో చిరంజీవితో నటిస్తాను అంటున్నాడు... జీవితేమో ఇలా కంగారు పడుతోంది. అంటే చిరు అంటే ఇష్టంలేనిది జీవితకు మాత్రమేనా? ఏమో త్వరలోనే జనాలకు తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more