Priyamani ready to get married

Priyamani ready to get Married, priyamani rejects movie offers, Sexy Priyamani Confirms That She Is Dating Someone, priyamani dating kannada star, Sexy Priyamani Confirms That She Is Dating, Priyamani in love with Malayalam actor, Priyamani confirm love affair

Priyamani ready to get Married: priyamani rejects movie offers.. Priyamani has confirmed that she is dating someone. Priyamani's Affair Big News, rumours about a sparkling affair between dusky siren Priyamani....

చివరి ఘట్టానికి చేరిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి ?

Posted: 07/29/2014 11:48 AM IST
Priyamani ready to get married

తెలుగులో సినిమాలు లేక బాలీవుడ్ లో షారుక్ తో కలిసి ‘1234 అంటూ...’ ఐటెం సాంగ్ లో నటించింది బ్లాక్ బ్యూటీ ప్రియమణి. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ కూడా ఈ అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు. కనీసం ఐటెం సాంగు ఆఫర్లు కూడా రావట్లేదట. తెలుగు, హిందీ బాషలలో ఒక్క సినిమా ఆఫర్ కూడా రావట్లేదు. దీంతో ఈ అమ్మడు కన్నడకు చెక్కేసింది. అక్కడ మొన్నటివరకు తన దగ్గరకు వచ్చిన ప్రతి చిన్న సినిమా ఆఫర్లను సైతం అంగీకరించిన ఈ అమ్మడు.... ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా ఆఫర్లను వదులుకుంటుందని తెలిసింది. దీనికి గల కారణం.. ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతుందని తెలిసింది.

గతకొద్దికాలం నుంచి ప్రియమణి కోలీవుడ్ కి చెందిన ఓ టాప్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరి వ్యవహారం బయటపడిందని అంటున్నారు. ఓ ప్రైవేట్ టూర్ కి వెళ్ళిన వీరిద్దరూ, దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటపడటంతో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ అమ్మడిపై కోలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఆఫర్స్ ఏమి లేకపోవడంతో ప్రియమణి హ్యాపీగా ఇలా ప్రియుడితో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు. తనకు వద్దకు వచ్చే ఎలాంటి సినిమా ఆఫర్లనైనా కూడా వద్దనుకొని... సినిమా చేయనంటూ తెగేసి చెబుతోందని తెలిసింది. ఇదిలా ఉంటే కోలీవుడ్ కి చెందిన ఓ ఛానెల్ ప్రియమణితో ఓ టాక్ షో నిర్వహించడానికి చర్ఛలు జరుపుతుంది. ఫైనల్ గా ప్రియమణి ఆ టాక్ షోలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ టాక్ షోకి ప్రియమణి తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే అని కోలీవుడ్ టాక్. మరి ప్రేమలో మునిగితేలుతున్న ఈ అమ్మడు కావాలనే ఇలా సినిమాలకు దూరమవుతుందని కోలీవుడ్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more