Rakhi sawant hot comment on salman khan

rakhi sawant, salman khan, salman khan virgin, rakhi sawant hot comment on salman, rakhi sawant virgin, rakhi sawant hot comment, rakhi sawant setair on salman, salman, item girl rakhi sawantm, actor salman khan,

rakhi sawant hot comment on salman khan

నువ్వు ప్రెష్ అయితే నేను కూడా?

Posted: 12/12/2013 04:56 PM IST
Rakhi sawant hot comment on salman khan

రీసెంట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేనింకా ఫ్రెష్ (వర్జిన్) అని ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు ఏ స్త్రీతో సుఖం సంసారం అనుభూతి పొందలేదని అన్నారు. నాలబై ఫ్లస్ లో ఉన్న సల్మాన్ ఖాన్ స్వయంగా నేను వర్జిన్ ప్రకటించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన్ హీరోయిన్లు ముసి ముసి నవ్వులు చాటుగా నవ్వుకున్నారు. కానీ నటి మాత్రం నువ్వు ప్రెస్ అయితే నేను కూడా ప్రెషే అని సల్లూ భాయ్ కి కౌంటర్ వేసింది.

 

ఇంతకీ ఆమె ఎవరు తెలుసా? ఇప్పటి వరకు ఆమెకు చాలా మందితో పెళ్లి జరిగిపోయింది. అంటే మీడియా పరంగా జరిగింది. ఆమె కు నచ్చిన మగవారిలో. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుండి.. ఆకులు అలమలు తింటూ యోగాలు చేసుకోనే రాందేవ్ బాబా వరకు ప్రతి ఒక్కరిన్ని పెళ్లిచేసుకుంటానని మీడియా ప్రకటన చేసింది. వారు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే వారు ఓకే అంటే.. ఈపాటికి ఈ నటికి ఎన్నో పెళ్లిళ్ళు జరిగేవాని అంటున్నారు.

 

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. అందరు ఆమెను ముద్దుగా సెక్సీనటి బాంబ్ అని పిలుకుంటారు. ఆమె రాఖీసావంత్. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వర్జీన్ అయితే నేను కూడా అంతే అని ప్రకటించింది. సల్మాన్ స్త్రీ సుఖం పొందలేదు కాబట్టి, నేనుకూడా పురుష సుఖం పొందలేని అంటుంది. అంతేకాకుండా ఐ లవ్ యూ సల్మాన్ అంటూ ఇంకొంచెం ముందుకు వెళ్లి నువ్వు మగాడివైతే.. నన్ను పెళ్లి చేసుకో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. రాఖీ సావంత్ కౌంటర్ కు సల్మాన్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Udaybhanu hot dance in rangam show
Nayantara real lucky girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more