Actress nikisa leg silp in shooting

actress nikisa leg silp in shooting, Actress Nikesha Patel injured, sandalwood,Nikesha Patel,kannada,Gautham Karthik,actress

actress nikisa leg silp in shooting, Actress Nikesha Patel injured, sandalwood,Nikesha Patel,kannada,Gautham Karthik,actress

రాత్రి షూటింగులో కాలు జారింది

Posted: 08/31/2013 12:53 PM IST
Actress nikisa leg silp in shooting

ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే పవర్ స్టార్ సరసన ‘కొమరం పులి ’ సినిమాలో నటించిన నికీషా పటేల్ ఆ సినిమాలో మోతాదుకు మించి అందాలు ఆరబోసి పవన్ కన్నా ఎక్కువ క్రెడిట్ కొట్టేయాలని చూసింది. కానీ అది బొడిసి కొట్టడమే కాకుండా ఈమెకు అవకాశాలు ఇచ్చేవారు కరవయ్యారు. ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ కనికరించి ‘ఓం ’  త్రిడీ సినిమాలో అవకాశం ఇచ్చాడు. తొలిసారి త్రీడీ యాక్షన్ సినిమా వచ్చిన ఈ సినిమా కూడా నికీషాకు ఎటువంటి గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ఇక లాభం లేదనుకొని తమిళ సినిమాలో ఐటెం గాళ్ అవతారం ఎత్తింది. తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘అలామొదలైంది ’ రీమేక్ లో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ సల్సా డాన్స్ ని కంపోజ్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ రాత్రి వేళల్లో చేస్తున్నారు. ఇప్పటి సల్సా డాన్స్ అలవాటు లేని నికీషాకు రాత్రి వేళల్లో షూటింగ్ చేసే సరికి పట్టుతప్పి కాలు జారిందట. దీంతో వెంటనే అమ్మడును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట. డాక్టర్ ఈమెకు రెస్టు కావాలని చెప్పడంతో ప్రస్తుతం షూటింగ్ కి విరామం ఇచ్చారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more