Kushboo is expected to join the congress

Kushboo to join Congress, DMK, MK Stalin, Chiranjeevi, minister chiranjeevi

Actor-politician Kushboo is expected to join the Congress soon following the recent attack on her by the DMK supporters. The DMK member came under attack from a group of alleged supporters of party leader MK Stalin on Thursday, after she said in an interview to a Tamil periodical that the next leader would be elected by the general council of the party and not handpicked by the leadership. Kushboo, now, reportedly said that if the party won't ask an explanation from the fellow party leaders on the attack, she will decide to quit the DMK and jon the Congress. The actress, when she recently flew to Hyderabad for an event, met Chiranjeevi and allegedly discussed about her moving to Congress. The Central minister has given a nod to the move

Kushboo is expected to join the Congress.png

Posted: 03/14/2013 04:54 PM IST
Kushboo is expected to join the congress

Kushboo-chiranjeevi

అందాల నటి కుష్బు ఏదో ఒక వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఆ మధ్యన పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే తప్పులేదనే స్టేట్ మెంట్ ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న దేవుని బొమ్మలు ఉన్న చీర కట్టి హైలెట్ అయింది. ఇక ఇప్పుడు ఈమె పై మరో వార్త సంచరిస్తుంది తమిళనాడు రాజకీయ వర్గాల్లో. ప్రస్తుతం డీఎంకే పార్టీలో ఉన్న కుష్బూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని, దానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి లాబీయింగ్ చేస్తున్నారని, ఆమె కోసం ప్రత్యేకంగా అధిష్టానంతో మాట్లాడారని అక్కడి మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తల పై కుష్భూ స్వయంగా స్పందించి అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో నిప్పులపై నీళ్లు చల్లినట్లైయింది. కానీ కొందరు మాత్రం చిరంజీవి కాంగ్రెస్ ని తమిళనాడులో కూడా బలపర్చేందుకు కుష్బూను కాంగ్రెస్ లోకి లాగేందుకే ఇంత చొరవ చూపిస్తున్నాడని అనుకుంటున్నారు. కుష్బూ కోసం చిరంజీవి పాకులాడటం చూస్తుంటే.... పార్టీ కోసం చిరు ఏవిధంగా పనిచేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha accepted offer bellamkonda suresh
Udaybhanu hot dance in rangam show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more