Amitabh Bachchan TE3N Movie Review

Teluguwishesh తీన్ తీన్ Get The Complete Details of TE3N Movie Review. Starring Amitabh Bachchan, Nawazuddin Siddiqui and Vidya Balan in lead roles. written and directed by Ribhu Dasgupta. For More Details Visit Teluguwishesh.com Product #: 75432 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    తీన్

  • దర్శకుడు  :

    రిబు దాస్ గుప్తా

  • నిర్మాత  :

    సుజోయ్ ఘోష్, గులాబ్ సింగ్ తన్వర్, హియ్ నువో థామస్ కిమ్, సురేష్ నాయర్, సమీర్ రాజేంద్రన్, గౌరీ సాతే.

  • సంగీతం  :

    క్లింటన్ సెరిజో

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    తుషార్ కంతి రాయ్

  • ఎడిటర్  :

    గైరిక్ సర్కార్

  • నటినటులు  :

    అమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్, సబ్యాసాచి చక్రబర్తి తదితరులు

Amitabh Bachchan Te3n Movie Review

విడుదల తేది :

2016-06-10

Cinema Story

జాన్ బిస్వాస్(అమితాబ్ బచ్చన్) మనవరాలిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన మనవరాలి కోసం ఎనిమిదేళ్లుగా జాన్ వెతుకుతూనే వుంటాడు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందా అని జాన్ ఇంకా వెతుకుతూనే వుంటాడు. అయితే అనుకోకుండా ఇదే తరహాలో కిడ్నాప్ జరిగిందని తెలుసుకుంటాడు జాన్. ఈ కేసుకు సరిత సర్కార్(విద్యాబాలన్) ఇంచార్జ్ గా వుంటుంది. ఫాదర్ మార్టిన్ దాస్(నవాజుద్దిన్ సిద్ధిఖి) జాన్ కు సహాయం చేయడంలో తోడుగా వుంటాడు. ఇక చివరకు తన మనవరాలు దొరికిందా లేదా? ఈ కిడ్నాప్ వెనకున్న అసలు కథేంటి అనేది మిగిలిన కథాంశం.

cinima-reviews
తీన్

అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విద్యాబాలన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘తీన్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేసాయి. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
అమితాబ్ బచ్చన్ నటన
విద్యాబాలన్
సెకండ్ హాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
స్టోరీ, స్ర్ర్కీన్ ప్లే
నవాజుద్దీన్ సిద్ధిఖీ

చివరగా:
‘తీన్’: పర్వాలేదనిపించే కిడ్నాప్ స్టోరీ