grideview grideview
  • Apr 08, 05:30 AM

    'గని‌'

    విశ్లేషణసాధారణంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్‌. కానీ ‘గని’ క్యారెక్టర్‌ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను...

  • Mar 25, 05:30 AM

    'ఆర్ఆర్ఆర్‌'

    విశ్లేషణబ్రిటీష్‌, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు యోధుల కథ అనేసరికి ప్రేక్షకుల్లో సినిమాపై దేశభక్తి భావనతో పాటు పాత్రలపరంగా ప్రగాఢమైన ఇంపాక్ట్‌ క్రియేట్‌ అయింది. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు సమకాలీనులైన వారు ఎప్పుడూ కలుసుకోలేదు. వీరిద్దరి స్నేహం చేస్తే...

  • Feb 25, 05:30 AM

    'భీమ్లా నాయక్‌'

    విశ్లేషణఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బతిన్న కారణంగా ఉత్పన్నమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్ర కథ. అదే పాయింట్‌ను ‘అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం’ అంటూ ‘భీమ్లానాయక్‌’ సినీ యూనిట్ ప్రచార చిత్రాల్లోనే చెప్పింది....

  • Feb 11, 05:30 AM

    'ఖిలాడీ‌'

    విశ్లేషణరూ. 10 వేల కోట్ల డ‌బ్బు చుట్టూ తిరిగే క‌థ ఇది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపోందించాడు ద‌ర్శకుడు ర‌మేశ్‌ వ‌ర్మ‌. ఓ తెలివిమీరిన దొంగ‌.. రూ.10 వేల కోట్ల టార్గెట్‌.. ఆ డ‌బ్బు కోస‌మే కాచుకు కూర్చొన్న రెండు ముఠాలు.....

  • Dec 24, 05:30 AM

    'శ్యామ్‌ సింగరాయ్‌'

    విశ్లేషణపున‌ర్జ‌న్మ‌ల క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. అల‌నాటి ‘జాన‌కి రాముడు’ నుంచి ఇటీవ‌ల కాలంలో వ‌చ్చిన ‘మ‌గ‌ధీర’  వ‌ర‌కు ఈ త‌రహా క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. వాటిలో చాలా వ‌ర‌కు విజ‌య‌వంతమ‌య్యాయి. ఈ ‘శ్యామ్ సింగ‌రాయ్’ కూడా ఆ త‌ర‌హా...

  • Dec 17, 05:30 AM

    'పుష్ప - ది రైజ్'

    విశ్లేషణతెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథాకథనాల్ని ఎంచుకుని వాటిని వెండితెరపై అవిష్కరించిన దర్శకుడు సుకుమార్. అయితే ఈ కథతోనే చిత్రం పూర్తికాదు. ఈ పాత్రను అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగే హీరో కూడా కావాలి. మాస్ ఎలిమెంట్స్ ను...

  • Dec 02, 05:30 AM

    ‘అఖండ’

    విశ్లేషణమాస్‌ అంశాలతో పాటు శివుడికి సంబంధమైన దైవిక అంశాల్ని కలబోసి దర్శకుడు బోయపాటి ఈ సినిమా కథ రాసుకున్నారు. మాస్‌ ఎలిమెంట్స్‌ను అత్యంత ప్రభావశీలంగా, ప్రేక్షకుల్లో ఓ ఊపు తీసుకొచ్చే విధంగా ఆవిష్కరించడంలో బోయపాటి దిట్ట. ఈ సినిమాలో కూడా అవే...

  • Oct 29, 05:30 AM

    ‘వరుడు కావలెను’

    విశ్లేషణస్టోరీ ఎంత సింపుల్ గా ఉంటే సినిమా అంత అందంగా వస్తుందనటంలో సందేహం లేదు. అయితే సింపుల్ అన్నారు కదా మరీ సాంపిల్ లాగా ఉంటే దాన్ని సాగతీయటానికి అదే విస్తరించటానికి సినిమా భాషలో ట్రీట్మెంట్ చేయటానికి చాలా కష్టపడాలి. డైలాగులుతో...