23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • 30.gif

    Aug 02 ,2012 08:32 pm

         gangaee పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గంగతో రాంబాబు చిత్రంలో రకరకాల స్టయిలిష్ దుస్తుల్లో కనిపించి, ప్రేక్షకులని అలరించనున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో పవన్ స్టయిలిష్ కాస్ట్యూమ్స్ ధరిస్తున్నాడు. ఇందుకోసం దర్శకుడు చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో పవన్ ధరించే దుస్తుల్ని (షర్ట్స్, జాకెట్స్, బ్లేజర్స్) ఇటలీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల నుంచి తెప్పిస్తున్నారట. నేటి యువతను ప్రతిబింబించేలా ఆయన ధరించే దుస్తులన్నీ ట్రెండీగా ఉంటాయని అంటున్నారు. అలాగే, బెల్ట్స్, షూస్ కూడా అక్కడి నుంచే తెప్పించారట. అదండీ పూరీ పవన్ ల సినిమా సంగతుల్లో కొన్ని..

    ...avnk

Facebook Comments
Gossips
  • home minister jaggareddy?
  • director shocked in sneha ullal item song
  • ipl-6 cricket players romance on kamasutra
  • chandrababu naidu writes letter to cm kiran kumar reddy
  • ysr congress mark on sabitha-dharmana prasad rao More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers