25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • 25.gif

    Jun 28 ,2012 08:51 pm

          ఫిల్మ్ స్టార్స్ తో క్రికెట్ మ్యాచ్ ని ఏర్పాటు చేయడం ... అందు నిమిత్తం వచ్చిన డబ్బుని ఓ మంచి పని కోసం ఉపయోగించడం వంటి 1.33సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తున్నదే. సామాజిక సేవలో భాగంగా ఈ మధ్య  అనంతపూర్ లో స్టార్ క్రికెట్ మ్యాచ్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ ... విజేతా గ్రూప్స్ వారు సంయుక్తంగా ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా  నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ, జూలై 14 న వైజాగ్ లో స్టార్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనీ ... ఇందులో రెండు జట్లు పాల్గొంటాయని చెప్పారు. వైజాగ్ లో డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ACA - VDCA క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని అన్నారు. ఒక జట్టుకు శ్రీకాంత్, మరో జట్టుకు తరుణ్ ప్రాతినిధ్యం వహిస్తారనీ ... ఈ మ్యాచ్ నుంచి వచ్చే డబ్బుని అనాథ శరణాలయానికి ... వృద్ధుల శరణాలయానికి విరాళంగా అందజేయడం జరుగుతుంది.

    ...avnk

Facebook Comments
Gossips
  • cricket player suresh raina romance in buki daughter
  • nandamuri kalyanram complaints on a website
  • actor power star pawan kalyan latest gossips in tollywood
  • summer chalivendram in politics
  • nagababu anasuya hot romance only gossip More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers