20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 23.gif

    Jun 28 ,2012 08:46 pm

          కొంతకాలంగా ప్లాపుల్లో ఉన్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో దమ్ము చిత్రం రూపొందించిన బోయపాటి శ్రీనుతో ఓకే చేసినట్లు1.11 సమాచారం. మహేష్ తో ప్రాజెక్టు అనుకున్న బోయపాటి శ్రీను కథ వినిపించినా ఓకే కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి శ్రీను,రవితేజ కాంబినేషన్ లో భద్ర చిత్రం వచ్చి విజయవంతమైంది. అదే స్పూర్తితో మాస్ ఎంటర్టైనర్ గా రవితేజతో మరో సారి హిట్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీనుతో చేయటానికి రామ్ చరణ్ ఉత్సాహం చూపించారు కానీ ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేసరికి చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. దాంతో బోయపాటి ఈలోగా రవితేజ తో చిత్రం లాగించేద్దామనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. దమ్ము చిత్రం యావరేజ్ గా నిలిచేటప్పుడికి సింహా తో బోయపాటికి వచ్చిన క్రేజ్ పోయినట్లైంది. హీరోలు బోయపాటి చెప్పే కథలను ఒకటికి నాలుగు సార్లు విని ఖరారు చేసుకుంటున్నారు.

    ...avnk

Facebook Comments
Gossips
  • prime minister manmohan singh  'G' fear
  • actress tapsee vs tamanna
  • cm kiran kumar reddy speech on telagana issue
  • k keshava rao sentiment fear in telangana bhavan
  • actress anushka shetty fire on media question? More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers