grideview grideview
 • Nov 08, 04:47 PM

  ఈసారి ఫిక్స్.. సాగనంపక ముందే సర్ధేసుకుంటున్నాడా.?

  తమ అదుపాజ్ఞలలోనే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. ధీనికి తోడు...

 • Nov 08, 03:40 PM

  దేశం విడిచి పారిపోయిన గాలి జనార్థన్ రెడ్డి.?

  దేశానికి చెందిన అర్థిక నేరగాళ్లు బాటలోనే మైనింగ్ బారన్ కూడా పయనించాడా.? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. మద్యం వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా, నగల వ్యాపారి నిరవ్ మోదీల మాదిరిగానే కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ దిగ్గజం, బీజేపి నేత...

 • Nov 05, 05:14 PM

  సత్తెనపల్లిలో అంబటికి వైసీపీ అధిష్టానం షాక్..?

  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్రంలోని తమ పార్టీ సీనియర్ నేతలను సైతం కలవరానికి గురిచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన నేతలపై...

 • Oct 31, 01:40 PM

  అర్బీఐ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా.?

  కేంద్రం ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకును కూడా తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణల చేసిన కేంద్రం తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. భారతీయ రిజర్వు...

 • Oct 29, 01:31 PM

  కందకు లేని దురద కత్తికెందుకు స్వామీ

  బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తిగా, పలు కీలక అంశాలపై న్యాయస్థానాలకు వెళ్లి న్యాయ పోరాటం చేసే వ్యక్తిగా భారతీయ ప్రజలకు సుపరిచితమే. మరీ ముఖ్యంగా దక్షణాదిలో తానే మేధావినన్న అభిప్రాయం కూడా...

 • Oct 20, 05:02 PM

  బీసిల ఓట్ల కోసం కాంగ్రెస్ పాచిక..కాంగ్రెస్ లోకి ఆర్ కృష్ణయ్య

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అందివచ్చిన ప్రతీ ఒక్కరినీ తమ పక్షాన చేర్చుకుంటున్న కాంగ్రెస్.. తాజాగా బీసీ ఓట్లను కొల్లగొట్టేందకు కూడా కొత్త పాచికను వేసిందని సమాచారం. కులాలు, మతాల వారీగా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను...

 • Oct 12, 03:28 PM

  రాజకీయ వేధింపుల్లో ఐటీ దాడులు భాగమేనా.?

  టీడీపీ పార్టీకి కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే పార్టీతో తెగదెంపులు చేసుకున్ననాటి నుంచి తెలుగుదేశం నేతలు, వ్యూహకర్తలు అనుమానిస్తున్నట్లుగానే రాష్ట్రంలోని అధికార పార్టీపై కక్షసాధింపు చర్యలు సాగుతున్నాయా.? అపరేషన్ గరుడు, ద్రవిడ లాంటి వాటికి కాషాయపార్టీ తెరలేపుతుందా.?. సమాకాలిన రాజకీయాలలో ఎప్పుడోచ్చామన్నది...

 • Oct 10, 08:17 PM

  రాజకీయ లబ్ది కోసం మహానుభావుల మరణాలు.?

  దేశంలో ఎన్నికలవేడి రాజుకుంది. నిర్ణీత షెడ్యూల్డు ప్రకారం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తెలంగాణ ముందస్తు ఎన్నికలతో కలపి ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం...