grideview grideview
 • Mar 12, 05:34 PM

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్ ననే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది....

 • Mar 10, 12:58 PM

  అనసూయకు నిజంగా ఆఫర్లు వస్తున్నాయా?

  యాంకర్ కమ్ నటి అనసూయకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర దర్శకుడు ఓ టాప్ హీరో చిత్రం కోసం కూడా ఆమెను సంప్రదించాడని.. అందుకోసం ఆమె భారీగా రెమ్యునరేషన్...

 • Mar 09, 12:56 PM

  చెర్రీ-తారక్.. సిక్స్ ప్యాక్ తో ఫోటో షూట్?

  రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ కోసమే వర్క్ షాప్ చేసేందుకు వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ...

 • Mar 08, 02:41 PM

  శశికళ రాజబోగాల వెనుక సీఎం ప్రమేయం.?

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అమె మరణానంతరం వెలువడిన తీర్పులో దోషిగా నిర్ధారించబడి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ కార్యదర్శ శశికళకు రాజబోగాల కల్పనలో ఏకంగా ఓ ముఖ్యమంత్రి ప్రమేయమే వుందా.? అంటే అవునన్న అరోపణలు వినబడుతున్నాయి....

 • Mar 06, 12:59 PM

  ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ హీరో?

  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ విషయంలో ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చేసింది. మార్చి 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు స్వయంగా హీరో బాలకృష్ణే ప్రకటించాడు. రామకృష్ణ స్టూడియోలో ఫస్ట్ షెడ్యూల్...

 • Mar 06, 10:04 AM

  పార్టీని మూసేసే యోచనలో హీరో ఉపేంద్ర

  రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానంటూ కొత్త పార్టీ పెట్టిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర త్వరలో పార్టీని మూసేయాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం, తనపై తిరుగుబాటుకు కొందరు పావులు కదుపుతుండడంతో పార్టీని రద్దు చేసేందుకు...

 • Mar 05, 12:56 PM

  నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ?

  జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానని, అవసరమైతే నేతృత్వం వహిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నుంచి భారీ మద్దతు లభించింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కలిసికట్టుగా కేసీఆర్‌ను కలిసి అభినందనలు...

 • Mar 03, 11:36 AM

  కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం, కానీ...

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర సర్కారుపై అవిశ్వాసం గురించి ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం...