grideview grideview
 • May 16, 09:26 AM

  ఆర్ఎస్ఎస్ వ్యూహరచనతోనే ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు.?

  2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. గుజరాత్ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు...

 • May 08, 06:02 PM

  వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

  అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని ఉబలాటపడుతున్నా అందుకు మాత్రం...

 • May 08, 05:19 PM

  సైరా విడుదలను ప్రభావితం చేస్తున్న సెంటిమెంట్.?

  తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కూడా సెంటిమెంట్...

 • May 02, 03:13 PM

  గెలుపు కోసం సోషల్ మీడియాలో విషప్రచారం..

  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరకున్నాయి. అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు, జాతీయ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా వున్నారు. అయితే ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని పార్టీలు విష ప్రచారం కూడా చేస్తున్నాయి. ఓటర్లను తీవ్ర ప్రభావానికి గురిచేసే...

 • Apr 26, 04:36 PM

  ఇళ్లలో డబ్బు పెట్టుకుని ఏటీయంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతారా.?

  2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు చేసి అవినీతికి, బ్లాక్ మనీకి చరమగీతం పాడమని. దీంతో పాటు ఉగ్రవాద చర్యలకు అందే సహాయాన్ని కూడా అడ్డుకున్నామని కేంద్రప్రభుత్వం చెప్పుకుంటున్నా.. ఇది అనితర సాధ్యమైన సాహసోపేత నిర్ణయమని, ప్రధానిని బీజేపి నేతలు...

 • Apr 23, 05:54 PM

  మరోమారు కీలక బాధ్యతలు చేపట్టనున్న రాజన్.?

  భారత అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేతికి మరో కీలకమైన పదవి అందబోతుందా..? అయన మరోమారు సెంట్రల్ బ్యాంకు బాధ్యతలు చేపట్టే అవకాశాలు వున్నాయా..? అంటే...

 • Apr 20, 07:06 PM

  టీడీపీ వెన్నుపోటు రాజకీయ ముసుగు తొలిగిందా.?

  నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నేత ముఖ్యమంత్రి అయితే ఆయన నిర్మించే రాజధాని చిరస్థాయిగా ప్రపంచవ్యాప్త గుర్తింపుతో సాగేలా వుంటుందని తలచి.. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం నరేంద్రమోడీకి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు...

 • Apr 19, 05:42 PM

  పనవ్ చుట్టూ ‘కౌచ్’ దుమారం.. ‘పాచిక’ పారవేస్తున్నదెవరూ.?

  సినీమా ప్రపంచంల రారాజుగా వెలుగొందుతూ.. కోట్ల రూపాయలను అర్జిస్తున్న కుటుంబం మెగాస్టార్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన అణిముత్యమే పవన్ కల్యాన్. సినిమాలు చాలు అనుకుని.. తమకు రాష్ట్రంలో ఇంతటి గుర్తింపును తీసుకువచ్చిన కొట్లాది అభిమానులకు.. సినిమా రంగంలో వుంటూ...