21 May Tuesday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • 14.gif

    Aug 01 ,2012 06:14 pm

          పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులకే కాదు, చిత్ర సీమలో అతని తో పనిచేసిన అందరికీ మక్కువ ఎక్కువ. అలానే  బాబా pawaneeసెహగల్ కీ  పవన్ తో చాలా కాలంగా అనుబంధం వుంది. ఆయన జల్సా, గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో పాడిన పాటలు ఎంతో పాప్యులర్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా పవన్ కి బాబా మరో పాట పాడుతున్నాడు. అయితే, ఇది సినిమాలో కాదు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, స్టయిల్, అభినయం... కలగలసిన 'పవనిజాన్ని' ఓ పాట రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ పాటను బాబా పాడుతున్నాడు. పైగా, ఈ పాటకు చక్కని బాణీ కూడా ఆయనే కట్టుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు ముగ్దుడైన బాబా, ఈ పాటను త్వరలోనే రికార్డు చేసి, పవన్ కి అంకితం చేయనున్నాడు.

    ...avnk

Facebook Comments
Gossips
  • ipl-6 cricket players romance on kamasutra
  • chandrababu naidu writes letter to cm kiran kumar reddy
  • ysr congress mark on sabitha-dharmana prasad rao
  • actor kamal hassan fans fire on shruti hassan
  • kannada actress divya good news to fans More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers