26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • 19.gif

    Jul 17 ,2012 07:58 pm

           డాన్స్ కొరియోగ్రాఫర్ గా తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్రవేసుకున్నాడు ప్రభుదేవ. అంతటితో ఆగకుండా నటుడిగానూ తన prabhu_eప్రతిభను చాటుకుని విజయవంతమైన సినిమాలను సైతం అందించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా ఇటు తెలుగునాటా, అటు బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ లు అందిస్తున్నాడు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా ఆలస్యంగానైనా కొంగొత్తగా ట్విట్టర్ గేట్లు తెరిచాడు. బాలీవుడ్ నటి సోనాక్షి ప్రోత్భలంతో ట్విట్టర్లో అకౌంట్ తెరిచాడు.  ప్రభుదేవా ఐడి @PDdancing. ఫలితంగా ఆయనకు సాటి సభ్యులు వెల్ కం మీద వెల్ కం చెబుతూ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ డైరెక్టర్ గా వెలుగొందుతోన్నప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘రౌడీ రాథోర్’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర 100 కోట్ల మార్కుతో రికార్డులను నెలకొల్పింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రభుదేవా అభిమానులకు మరింత దగ్గరై తన మనోభిప్రాయాలు అందరితో పంచుకోవాలని ఆశిద్దాం...

    ...avnk

Facebook Comments
Gossips
  • cricket player suresh raina romance in buki daughter
  • nandamuri kalyanram complaints on a website
  • actor power star pawan kalyan latest gossips in tollywood
  • summer chalivendram in politics
  • nagababu anasuya hot romance only gossip More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers