26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • 3.gif

    Jul 13 ,2012 03:25 pm

          స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “జులాయి” నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులుjulayi__f శబ్దాలయ స్టూడియోస్ లో జరుగుతున్నాయి స్వయంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ మరియు బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, సోను సూద్ తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డి వి వి దానయ్య సమర్పిస్తున్నారు.

    ...avnk

Facebook Comments
Gossips
  • cricket player suresh raina romance in buki daughter
  • nandamuri kalyanram complaints on a website
  • actor power star pawan kalyan latest gossips in tollywood
  • summer chalivendram in politics
  • nagababu anasuya hot romance only gossip More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers