Matran movie press meet

matran ,movie, press, meet

matran movie press meet

15.gif

Posted: 02/27/2012 07:59 PM IST | Updated: 02/29/2012 06:52 PM IST
Matran movie press meet

          s2

           తమిళ్ స్టార్ యాక్షన్ హీరో సూర్య, బ్యూటీ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘మాట్రాన్’ ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాజల్, విక్రమ్ ఇతర చిత్ర వర్గం చిత్రం గురించి చెబుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

s4
          ఈ కార్యక్రమంలో ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ తన వెరైటీ హెయిర్ స్టైల్ తో అందరి చూపులను ఆకర్షించాడు. ఎప్పుడూ వైవిధ్యంగా కనపడేందుకు ఇష్టపడే హెయిన్స్ ఆధ్వర్యంలోనే ‘మాట్రన్’ సినిమా భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కాయి. రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర చిత్రానికి కూడా పీటర్ హెయిన్స్ ఫైట్స్ రూపొందించారు. ఈ సందర్భంలో ప్రాణాలమీదకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. s1          కాగా, ‘మాట్రన్’ సినిమాకు , దర్శకత్వం కెవి ఆనంద్ వహిస్తున్నారు.  సంగీతం హారిస్ జైరాజ్. కాలాపతి నిర్మాత. ప్రెస్ మీట్ ఫొటోస్ మీకోసం..


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Camedy hero sunil birth day today
King akkineni nagarjuna clarifies on entry into pllitics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Sanjjanna galrani again in news with variety feet

  ప్రభాస్ హీరోయిన్ మరో బోల్డ్ ఫీట్

  Oct 25 | సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లు కాంట్రవర్సరీల జోలికి ఎక్కువగా పోరు. కాకపోతే తమ శైలిలో అందాల ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు మాత్రం కాస్త ధైర్యం చేసి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. కానీ, సంజనా... Read more

 • Brahmi busy with his son s next movie

  బ్రహ్మీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

  Oct 25 | మూడు దశాబ్దాలు ఏలిన బ్రహ్మీ హాస్య రసంపై తెలుగు ప్రేక్షకుడికి విగటు పుట్టింది. ఎంత సేపు ఒకే బకరా టైపు వేషాలు ఆయన్ని పలకరించడం, ఇంకెన్నీ సార్లు చేస్తావయ్యా అంటూ ప్రేక్షకుడు తప్పికొట్టడం చూస్తూనే... Read more

 • Parineeti chopra for prabhas sujeeth movie

  కొంపదీసి అది బాహుబలి అనుకుంటుందా?

  Oct 25 | బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టును పూర్తిగా సౌత్ వాళ్లతో తీసినప్పటికీ అందులో ఉన్న కంటెంట్, విజువల్ వర్క్స్ జనాలందరికీ ఎక్కేస్తాయన్న నమ్మకంతోనే భారీ సినిమాను అంతే భారీ లెవల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.... Read more

 • Rakul date with anasuya in a pub

  పబ్ లో హాట్ యాంకర్ అండ్ హీరోయిన్ రచ్చ

  Oct 25 | యాంకర్ నుంచి నటిగా మారాక కూడా అనసూయ తన బుద్ధిని పోనీచ్చుకోవట్లేదు. కన్ఫూజ్య్ కాకండి చెప్పేది ఆమె గ్లామర్ అండ్ పెర్ ఫార్మెన్స్ స్కిల్స్ గురించి... సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నా సరే ఇటు... Read more

 • A fan club for keerthy suresh

  కీర్తి సురేష్ టూ మచ్ కదా?

  Oct 25 | తారలను అభిమానించే విషయంలో దేశంలో కోలీవుడ్ ప్రేక్షకులను మించిన వారు ఎవరూ ఉండరు. ఎంజీఆర్ మొదలు దశాబ్దాల తరబడి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. తలైవాకు పాలాభిషేకం దగ్గరి నుంచి ఇదయదళపతి పేరిట సేవా... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews