Ram Charan post goes viral online నెట్టింట్లో వైరల్ గా మారిన రామ్ చరణ్ పోస్ట్.!

Ram charan shares a pic from the sets of sye raa narasimha reddy

Tollywood actor-cum-producer Ram Charan, Ram Charan post, Ram Charan instagram, Sye Raa Narasimha Reddy, SS Rajamouli, chiranjeevi, amitabh bachchan, Tollywood, Entertainment, movies, Bollywood

Tollywood actor-cum-producer Ram Charan, who is bankrolling Sye Raa Narasimha Reddy now, has shared a pic of his father from the sets of the movie.

నెట్టింట్లో వైరల్ గా మారిన రామ్ చరణ్ పోస్ట్.!

Posted: 09/09/2019 11:04 AM IST
Ram charan shares a pic from the sets of sye raa narasimha reddy

ప్రముఖ నటుడు, నిర్మాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపోందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను కథాంశంగా ఎంచుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించిస్తున్న ఈ చిత్రం రమారమి షూటింగ్ ఏర్పాట్లు ముగించేసుకునేందుకు సన్నధమవుతోంది. టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ చిత్రం సెట్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఫొటోను నిర్మాత రామ్ చరణ్ తన ఇస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ‘సైరా’ గెటప్ లో ఉన్న తన తండ్రి మేకప్ ను చూస్తూ, ఆయన గడ్డం పట్టుకుని రామ్ చరణ్ కనిపించాడు. ‘సైరా’ కోసం తన తండ్రి మారిన తీరు ఓ చక్కని అనుభవం అని, ఆయనకు నిర్మాతగా మారిన తర్వాతే ‘రియల్ మెగాస్టార్’ను తాను కలిశానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Chiranjeevi  Sye Raa Narasimha Reddy  amitabh bachchan  instagram  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh