Aishwarya Rajesh's Kousalya Krishnamurthy Trailer out ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

Kousalya Krishnamurthy, Aishwarya Rajesh, Rajendra Prasad, Bheemaneni Srinivasa Rao, KS Rama Rao, Tollywood, movies, Entertainment

Presenting herewith the official trailer of the film Kousalya Krishnamurthy featuring actors Aishwarya Rajesh, Rajendra Prasad in the main roles. The film is directed by Bheemaneni Srinivasa Rao and produced by KA Vallabha and presented by KS Rama Rao.

ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

Posted: 08/19/2019 08:10 PM IST
Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాను రూపొందించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానరుపై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. కౌసల్య అనే అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదిరించి క్రికెటర్ గా ఎదిగిందనేది ఈ ట్రైలర్లో చూపించారు. 'నీ వల్ల కాదూ అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లను కాదు .. నిన్ను' .. 'ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు .. గెలిచిన వాళ్ల మాట వింటుంది .. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు' అనే డైలాగ్స్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh