Jacqueline and Prabhas sizzle in Saaho's Bad Boy ‘బ్యాడ్ బాయ్’ పాటలో ఇరగదీసిన జాక్విలిన్

Saaho new song bad boy out prabhas and jacqueline fernandez sizzle in peppy track

Bad Boy, saaho song out, saaho sonh bad boy out, bad boy, saaho song, prabhas in saaho, prabhas Bad Boy, jacqueline fernandez Bad Boy, Bad Boy videojacqueline fernandez pics, jacqueline fernandez saaho, jacqueline fernandez in bad boy, Prabhas, Jacqueline Fernandez, Badshah, Neeti Mohan, sujeeth, tollywood, movies, entertainment

The third song of Prabhas and Shraddha Kappor's Saaho has been released. The song, called Bad Boy, has already gained around five lakh views on YouTube. The song features Prabhas and Jacqueline Fernandez.

‘బ్యాడ్ బాయ్’ పాటలో ఇరగదీసిన జాక్విలిన్

Posted: 08/19/2019 05:13 PM IST
Saaho new song bad boy out prabhas and jacqueline fernandez sizzle in peppy track

సుజిత్ దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'సాహో' అంతా ముగించుకుని ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రితం రోజునే ప్రీ-రిలీజ్ ఈవేంట్ ను ఘనంగా జరుపుకున్న చిత్ర యూనిట్.. ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'బ్యాడ్ బాయ్' అంటూ సాగే సాంగును విడుదల చేశారు. ప్రభాస్ .. జాక్విలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ పై చిత్రీకరించిన ఈ పాట యూత్ కి నచ్చేలా వుంది.

ప్రభాస్ చాలా స్టైలీష్ గా కనిపిస్తూ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచేస్తూ వెళుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho  Bad Boy Song  Prabhas  Jacqueline Fernandez  Badshah  Neeti Mohan  sujeeth  tollywood  

Other Articles

Today on Telugu Wishesh