'Sye Raa' team releases making video మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

Sye raa making video chiranjeevi film has grandeur written all over it

Sye Raa Narasimha Reddy, Sye Raa, SyeRaa, Sye Raa Teaser, Sye Raa Movie. Sye Raa Narasimha Reddy Teaser, Sye Raa Trailer, Sye Raa Chiranjeevi, Chiranjeevi Next Movie, Sye Raa New Trailer, Sye Raa Theatrical Trailer, Nayanatara, Vijay Sethupathi, kiccha sudeep, amitabh bachchan, Tamannaah, Niharika, Sye Raa Video Songs, Sye Raa Making, Sye Raa Songs, Making of Sye Raa Narasimha Reddy

The making video of Chiranjeevi's Sye Raa Narasimha Reddy has been released. Directed by Surender Reddy, the film is a biopic on the life of Telugu freedom fighter Uyyalawada Narasimha Reddy.

మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చిన కొణిదెల ప్రోడక్షన్స్.!

Posted: 08/14/2019 06:01 PM IST
Sye raa making video chiranjeevi film has grandeur written all over it

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డీ రూపోందిస్తున్న చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 152వ చిత్రంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చింది. అదే ‘సైరా’ సినిమా మేకింగ్‌ వీడియో. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

‘సైరా’ సెట్ లో జరిగిన సంఘటనల్ని అభిమానులతో పంచుకుంది. రామ్‌ చరణ్‌ కు చెందిన కొణిదెల ప్రోడక్షన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు స్ర్కీన్ పంచుకోనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు అలస్యమెందుకు వీడియోను మీరూ చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  Chiranjeevi  Making video  Nayanatara  amitabh bachchan  Tamannaah  Niharika  Tollywood  

Other Articles