Sharwanand's 'Ranarangam' certified కత్తెర పనులు పూర్తి.. విడుదలకు ‘రణరంగం’ సిద్దం..

Sharwanand kalyani priyadarshan kajal aggarwal s ranarangam certified

Sudheer Varma, Sharwanand, ranarangam, Prashant Pillai, Kalyani Priyadarshan, Kajal Aggarwal, Independence day, gangster, certified, entertainment, movies, tollywood

Sudheer Varma’s Sharwanand, Kalyani Priyadarshan and Kajal Aggarwal starrer ‘Ranarangam’ is a gangster drama slated for release on Independence Day.

కత్తెర పనులు పూర్తి.. విడుదలకు ‘రణరంగం’ సిద్దం..

Posted: 08/08/2019 12:26 PM IST
Sharwanand kalyani priyadarshan kajal aggarwal s ranarangam certified

యంగ్ హీరో శర్వానంద్ మంచి కథ, కథనాలను ఎంచుకుని వరుస హిట్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన 'రణరంగం' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

ఈ సినిమాలో శర్వానంద్ యువకుడిగా రఫ్ లుక్ తోను .. మధ్య వయసు మాఫియా డాన్ గా డీసెంట్ లుక్ తోను కనిపించనున్నాడు. ఆయన సరసన కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ నటించారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం శర్వానంద్ ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  ranarangam  Kalyani Priyadarshan  Kajal Aggarwal  Sudheer Varma  tollywood  

Other Articles