Prabhas Sahoo teaser release date fixed సాహో నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. టీజర్ ఎప్పుడంటే..

Interesting update from prabhas sahoo teaser release date fixed

Prabhas, Saaho, Shades of Saaho, Saaho movie poster, Prabhas surprise, Baahubali franchise, Prabhas Instagram, sahoo first look, sahoo new poster, Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Evelyn Sharma, Mandira Bedi, Jackie Shroff, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

After dropping back to back teasers and posters, Hero Prabhas shared a stunning new poster and New Look of him from Saaho few days ago. The film Unit confirmed the release date of the Teaser on the eve of Ramadan.

సాహో నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. టీజర్ ఎప్పుడంటే..

Posted: 06/01/2019 05:41 PM IST
Interesting update from prabhas sahoo teaser release date fixed

'బాహుబలి' తరువాత ప్రభాస్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో 'సాహో' రూపొందుతోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోలను వదిలారుగానీ టీజర్ ను మాత్రం రిలీజ్ చేయలేదు.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషలకి చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Shraddha Kapoor  Neil Nitin Mukesh  Evelyn Sharma  Mandira Bedi  Jackie Shroff  tollywood  

Other Articles

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

 • Bellamkonda sreenivas s telugu movie rakshasudu teaser release

  రాక్షసుడిగా పరుగుపెట్టిస్తున్న బెల్లంకొండ టీజర్.!

  Jun 01 | బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రాచ్ఛసన్ చిత్రం రిమేక్ గా వస్తున్న రాక్షసుడు చిత్రం నెట్టింట్లో పరుగులు పెడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్... Read more

Today on Telugu Wishesh