Mahesh Babu Kisses Vamsi Paidipally! మహేశ్ ముద్దుతో వంశీ బుగ్గలు ఎరుపెక్కాయ్..

Viral photo mahesh babu kisses vamsi paidipally

Mahesh kisses Vamsi paidipally, Mahesh kisses goes viral, viral photo, Maharshi, Maheshbabu, PoojaHegde, Devi Sri Prasad, Vamshi Paidipally, tollywood, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Maharshi is undoubtedly one of the biggest hits in the career of Mahesh Babu. Mahesh Babu seen not only raising his collar at the success meet of his landmark flick due to impressive revenue generation but also kissed the director Vamshi Paidipally.

మహేశ్ ముద్దుతో వంశీ బుగ్గలు ఎరుపెక్కాయ్..

Posted: 05/13/2019 09:29 PM IST
Viral photo mahesh babu kisses vamsi paidipally

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోనూ  మంచి కలెక్షన్లు సాధిస్తుందీ సినిమా. ఫ్రెండ్ షిప్, రైతుల సమస్యలు వంటి అంశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మహేష్ బాబు కాలర్ ఎగరెయ్యడం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా మహేష్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మహర్షి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు.

సక్సెస్ మీట్ అనంతరం మూవీ టీమ్‌తో కలిసి లంచ్ చేసాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దు పెట్టాడు. 'ఇది నా బెస్ట్ మూమెంట్, ఇంతకంటే ఇంకేం అడగగలను.. థ్యాంక్యూ వంశీ' అంటూ.. వంశీ తీసిన ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మహేష్. ఇప్పటికే మహర్షి స్ఫూర్తితో 'వీకెండ్ వ్యవసాయం' అనే కాన్సెప్ట్‌తో పలువురు పొలాలవైపు అడుగులు వేస్తున్నారు. 25వ సినిమా మహర్షి మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharshi  Maheshbabu  PoojaHegde  Devi Sri Prasad  Vamshi Paidipally  viral photo  tollywood  

Other Articles

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

 • Bellamkonda sreenivas s telugu movie rakshasudu teaser release

  రాక్షసుడిగా పరుగుపెట్టిస్తున్న బెల్లంకొండ టీజర్.!

  Jun 01 | బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రాచ్ఛసన్ చిత్రం రిమేక్ గా వస్తున్న రాక్షసుడు చిత్రం నెట్టింట్లో పరుగులు పెడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ 'రాక్షసుడు' సినిమాను రూపొందిస్తున్నా ఈ చిత్రాన్ని అభిషేక్... Read more

Today on Telugu Wishesh