Keerthy Suresh to team up with this Bollywood director బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ చిత్రం..

Keerthy suresh to collaborate with bollywood director nagesh kukunoor

E Shiva Prakash, Keerthy Suresh, Nagesh Kukunoor, Production No.1, Trending In South, Production No.1, E Shiva Prakash, Keerthy Suresh, Nagesh Kukunoor, Aadhi Pinisetty, Jagapathi Babu, Rahul Ramakrishna, Devi Sri Prasad, Trending in South, latest movie news, tollywood, movies, entertainment

Gorgeous beauty Keerthy Suresh made an official announcement about this project has been released. This new venture, to be produced by Sudheer Chandra's Worth a Shot Motion Arts banner and co-produced by Shravya Varma, is written and directed by Nagesh Kukunoor.

బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ చిత్రం..

Posted: 04/27/2019 07:41 PM IST
Keerthy suresh to collaborate with bollywood director nagesh kukunoor

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటులకు కొదవలేదు.  మంచి కథ దొరికితే టాలెంట్ బయటపడుతుంది.  టాలెంట్ ఉన్న హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు.  హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించే వ్యక్తి ఆది పినిశెట్టి.  ‘మహానటి’ చిత్రం తరువాత నేరుగా ఒక్క తెలుగు సినిమాలోనూ కీర్తి సురేశ్ నటించలేదు. మలయాళం, హిందీ భాషల్లో ప్రస్తుతం తలో చిత్రాన్ని చేస్తున్న కీర్తి, త్వరలో ఓ తెలుగు సినిమాలోనూ కనిపించనుంది. అది హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ తొలిసారిగా టాలీవుడ్ కు ఈ చిత్రం ద్వారానే పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా కనిపించనుండగా, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వర్త్ ఎ షాట్ సంస్థ తొలిసారిగా నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసరాల్లో అజ్రుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles