Priya Prakash Varrier signs second Bollywood film ప్రియా వారియర్ తలుపు తడుతున్న బాలీవుడ్ అపర్లు..

Priya prakash varrier on roll signs second bollywood film

Priya prakash, priya varrier, wink girl, sridevi bungalow, love hackers, bollywood, sridevi death, bollywood, movies, entertainment

The wink sensation Priya Prakash Varrier, will soon be making her Bollywood debut with 'Sridevi Bangalow'. Priya Varrier, even before the release of her first movie, has already signed her second film.

ప్రియా వారియర్ తలుపు తడుతున్న బాలీవుడ్ అపర్లు..

Posted: 04/27/2019 06:32 PM IST
Priya prakash varrier on roll signs second bollywood film

ఒక్క కన్నుగీటుతో తన తొలి సినిమా 'ఒరు ఆదార్ లవ్' విడుదలకి ముందే ప్రపంచ పాపులారిటీ సంపాదించిన నటి  ప్రియా ప్రకాష్ వారియర్ సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'ఒరు ఆదార్ లవ్' సినిమా పరాజయం పాలైనప్పటికీ, ప్రియా వారియర్ క్రేజ్ పై అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అమ్మడు అప్పుడే మాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే శ్రీదేవి బంగ్లా సినిమాలో అమె నటిస్తున్న నేపథ్యంలో మరో బాలీవుడ్ ఆపర్ అమె తలుపు తట్టింది.

ప్రస్తుతం ఆమె 'శ్రీదేవి బంగ్లా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రియా వారియర్ ను వెతుక్కుంటూ మరో అవకాశం వచ్చింది. మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వంలో 'లవ్ హ్యాకర్స్' అనే సినిమా రూపొందనుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఢిల్లీ .. లక్నో .. గుర్గావ్ .. ముంబైలలో ఈ సినిమా షూటింగు జరుగుతుంది. ఈ సినిమా ఛాన్స్ రావడం పట్ల ప్రియా వారియర్ ఫుల్ ఖుషీ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priya Prakash Varrier  wink girl  sridevi bungalow  love hackers  bollywood  bollywood  

Other Articles