Naga Chaitanya's first film to cross Rs 50 crore 50 కోట్ల క్లబ్ లోకి చైతూ-సామ్ 'మజిలీ'

Majili day 10 collections crosses 50 crores worldwide

Majili box office collection,Majili 10 days collection,Majili crossed Rs 50 crore mark,Majili 2nd weekend collection,Majili total worldwide collection,Naga Chaitanya,Majili total earnings,Majili distributors share,Majili,Samantha Akkineni, movies, entertainment, tollywood

Majili has crossed Rs 50 crore gross mark at the worldwide box office in its 2nd weekend to become the first film of Naga Chaitanya to achieve this feat. It has earned a share of Rs 30 crore for its distributors.

50 కోట్ల క్లబ్ లోకి నాగ చైతన్య-సమంత 'మజిలీ'

Posted: 04/15/2019 09:53 PM IST
Majili day 10 collections crosses 50 crores worldwide

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య .. సమంత జంటగా నటించిన 'మజిలీ' చిత్రం, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు చూసి, 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా చాలా తేలికగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

కొంతకాలంగా చైతూ సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి ఈ సినిమాతో లభించడం విశేషం. చైతూ కెరియర్లో ఇంత త్వరగా అత్యధిక వసూళ్లను సాధించి .. 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన చిత్రంగా 'మజిలీ' నిలిచింది. ఇక ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైన దివ్యాన్షకి కూడా మంచి మార్కులు పడిపోయాయి. ఈ అమ్మాయికి ఇక్కడ వరుస అవకాశాలు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Majili  Naga Chaitanya  Samantha  box office collection  Rs 50 crore club  tollywood  

Other Articles