Nani Jersey trailer crossed 4 million views in 24 hours నెట్టింట్లో దూసుకుపోతున్న నాని ‘జెర్సీ’ ట్రైలర్

Theatrical trailer of nani jersey crossed 4 million views in 24 hours

JERSEY, jersey trailer million view, jersey Theatrical Trailer, Nani jersey, Nani Shraddha Srinath jersey, Anirudh Nani jersey, Nani jersey Gowtam Tinnanuri, jersey, nani, shraddha srinath, Anirudh, gowtam tunanuri, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

The Theatrical Trailer of JERSEY featuring natural star Nani, Shraddha Srinath, which is directed by Gowtam Tinnanuri and Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, has crossed million views in just 24 hours.

నెట్టింట్లో దూసుకుపోతున్న నాని ‘జెర్సీ’ ట్రైలర్

Posted: 04/13/2019 02:54 PM IST
Theatrical trailer of nani jersey crossed 4 million views in 24 hours

విభిన్నమైన కధలను ఎంచుకుని మరీ వాటిలో తన సత్తా చూపించే న్యాచురల్ స్టార్ నాని అలాంటి మరో కథతో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకుమునుపెన్నడూ తెరపై క్రికెటర్ గా కనిపించని నాని.. అటువంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలా ఆయనను తెరపైకి తీసుకొచ్చిన చిత్రమే 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాని సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రేమ.. ఆశయం.. నిరాశలో ఉన్నప్పుడు నిరాదరణ.. పట్టుదలతో సాధించిన విజయం.. ఇలా రకరకాల కోణాలను టచ్ చేసే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య.. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ ట్రైలర్ కి మంచి మార్కులు పడేలా చేశాయి. ఈ కారణంగానే ఈ ట్రైలర్ ను వదిలిన 24 గంటల్లోనే 4 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలను పెంచడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naveen polishetty opts for a quirky comedy after latest hit

  వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

  Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

 • Sahoo postponed who gets affected

  ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

  Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

 • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

  మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

  Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

 • Natural star nani gang leader movie 1st look looks quite interesting

  ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

  Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

Today on Telugu Wishesh