Makers are proud of 'Naga Kanya' trailer హారర్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ‘నాగకన్య’

Varalakshmi catherene laksmi rai s nagakanya trailer gets a good response

Nagakanya, Official Telugu Trailer, Journey fame Jai, Jai, Raai Laxmi, Catherine Tresa, Varalaxmi Sarathkumar, publicity stunt, latest movie news, kollywood, tollywood, movies, entertainment

Makers of “NagaKanya” just released the Telugu Trailer. Varalakshmi Sarathkumar, Rai Lakshmi and Catherine Theresa played lead roles in the film and Journey fame ‘Jai’ appeared in a prominent character.

హారర్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ‘నాగకన్య’

Posted: 02/12/2019 05:26 PM IST
Varalakshmi catherene laksmi rai s nagakanya trailer gets a good response

తమిళంలో 'నీయా' పేరుతో ఒక సినిమాను రూపొందిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి .. కేథరిన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక హీరో 'జై' ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. నాగుపాము నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగులో 'నాగకన్య' పేరుతో విడుదల చేయనున్నారు. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.

 ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. కేథరిన్ ను నాగుపాము వెంటాడటం .. పామును 'జై' ప్రేమగా హత్తుకోవడం .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాయ్ లక్ష్మి పాములుగా మారిపోవడం .. ముగ్గురు కథానాయికలకు 'జై' తాళి కడుతుండటం .. శత్రువులపై పాము వరుసగా దాడి చేయడం ..  'పగటి వేళ ఆడపిల్లగాను .. రాత్రివేళ పాముగా బతకడం నా వలన కావడం లేదు" అంటూ నాయిక చెప్పే డైలాగ్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh