First Look: Sye Raa Veera Reddy! ‘సైరా’ నుంచి వీరారెడ్డి ఫస్ట్ లుక్..!

Jagapathi babu as veera reddy first look from sye raa

Jagapathi Babu Motion Teaser, Jagapathi Babu sye raa, Sye Raa Narasimha Reddy, Chiranjeevi, Nayanthara, Amitabh bachchan, vijay sethupathi, tamannaah, Ram Charan, Surender Reddy, tollywood, movies, entertainment

Actor-producer Ram Charan unveiled the first look of Jagapati Babu’s character from upcoming historical drama Sye Raa Narasimha Reddy. The character poster was shared to mark the 57th birthday of Jagapati.

‘సైరా’ నుంచి వీరారెడ్డి ఫస్ట్ లుక్..!

Posted: 02/12/2019 03:42 PM IST
Jagapathi babu as veera reddy first look from sye raa

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో.. ఆయన స్వాతంత్ర్య సంగ్రామ స్పూర్తికి అద్దం పట్టేలా.. తన ప్రజల ప్రాణ రక్షణకోసం చేసిన యుద్దసన్నివేశాలతో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది.
 
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వీరారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్ ను, మోషన్ టీజర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్, టీజర్లు విడుదల చేసినట్లు సమాచారం.

ఇదివరకు ఎప్పుడూ చూడని సరికొత్త గెటప్ లో జగ్గూభాయ్ కనిపిస్తున్నారు. పోడవాటి జుట్టూ, గడ్డం, మీసాలతో వినూత్నంగా కనిపిస్తున్నారు. ఇందులో జగపతిబాబు రెడ్డి రాజుగా నటిస్తున్నట్టు తెలుస్తుండగా, గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో జగపతిబాబు 'అదుర్స్' అనేలా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. వీరారెడ్డి పాత్రలో జగపతి బాబు ‘సైరా’లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh