Priya Varrier Lip-Lock Trailer Goes Viral! ‘లవర్స్ డే’ టీజర్ లో ప్రియా వారియర్ హాట్..

Priya varrier lip lock in telugu film trailer goes viral

Priya Varrier Lip-Lock, Priya Varrier Lip-Lock Trailer, lovers day trailer, Priya Prakash Varrier, Lovers Day Movie Song, Freak Pilla Full Video Song, Shaan Rahman, Roshan Abdul Rahoof, Noorin Shereef, Omar Lulu, allu arjun, Vinod Reddy, tollywood, movies, entertainment, movies, entertainment, tollywood

The original film Oru Adaar Love has been dubbed into Telugu as Lovers Day and Teaser has been released today in which the lip lock scene of Priya Prakash Varrier and Roshan Abdul Rahoof goes viral.

‘లవర్స్ డే’ టీజర్ లో ప్రియా వారియర్ హాట్..

Posted: 02/07/2019 05:15 PM IST
Priya varrier lip lock in telugu film trailer goes viral

ఒక్క కనుగీటుతో కుర్రకారు మనసులో తిష్టేసుకుని కూర్చున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్.. ఒమర్ లులు దర్శకత్వంలో నటించిన 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించేసింది. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో 'లవర్స్ డే' పేరుతో ప్రేమికుల రోజున అదేనండీ ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.

'వాలెంటైన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ, అందులో ఓ లిప్ కిస్ సీన్ ను చూపించింది యూనిట్. 56 సెకన్ల నిడివిగల ఈ వీడియో యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ మధ్య సినిమాలోని 'ఫ్రీక్ పిల్లా' సాంగ్ విడుదల కాగా, లక్షల లైక్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priya Prakash Varrier  Lovers Day  lip lock trailer  Shaan Rahman  Omar Lulu  tollywood  

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh