Laxmi Raai's 'Where is The Venkatalakshmi' Movie Teaser వేరీజ్ ది వెంకటలక్ష్మీ టీజర్ లో అదిరిన రాయ్..

Laxmi raai s where is the venkatalakshmi movie teaser

Where is The Venkatalakshmi, Yemaya Chesindo Full Lyrical Song, Yemaya Chesindo Song, Laxmi Raai, Poojitha Ponnada, Karthik, Praveen, Madhu Nandan, Brahmaji, Jabardasth Mahesh, Gemini Naresh, D.V., Pankaj, Kishore (Ladda), Hari Gowra, M Sridhar Reddy, H Anand Reddy, RK Reddy, ABT Creations Banner, movies, entertainment, tollywood

Watch the teaser of the film 'Where is The Venkatalakshmi', an upcoming Telugu film featuring Raai Laxmi in the main lead. Poojitha Ponnada, Karthik, Praveen, Madhu Nandan are other important casts of the movie.

వేరీజ్ ది వెంకటలక్ష్మీ టీజర్ లో అదిరిన రాయ్..

Posted: 02/06/2019 08:09 PM IST
Laxmi raai s where is the venkatalakshmi movie teaser

గ్లామరస్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసి.. ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో బాగానే క్రేజ్ సొంతం చేసుకున్న రాయ్ లక్ష్మీ.. ప్రధాన పాత్రధారిగా 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' సినిమా రూపొందుతోంది. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కమెడియన్స్ ప్రవీణ్ .. మధునందన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి రాయ్ లక్ష్మీని ఫోకస్ చేస్తూ ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసిన చిత్ర నిర్మాణ యూనిట్.. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ టీజర్ ను విడుదల చేశారు. రాయ్ లక్ష్మీ గ్లామర్ ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యూత్ ను థియేటర్స్ కి రప్పించేలా ఈ టీజర్ వుంది. గ్లామర్ విషయంలో రాయ్ లక్ష్మీకి వంకబెట్టవలసిన పనిలేదు.

అయితే రాయ్ లక్ష్మీ గ్లామర్ ను మాత్రమే ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మరి ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. హారర్- కామెడీ జోనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్ .. మధునందన్ లకు కూడా ఓ మెట్టు ప్రమోషన్ లభించిందనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ వాళ్ల కెరియర్ ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Where is The Venkatalakshmi  teaser  laxmi raai  Kishore  horror-comedy  tollywood  

Other Articles

 • Kajal agarwal displeasure against kollywood censor board over paris paris cuts

  ‘ఫారిస్ పారిస్’ కత్తెరింపులపై కాజల్ కస్సుబుస్సు..

  Aug 21 | బాలీవుడ్ లో తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రం ‘క్వీన్’. హిందీలో కంగనా రనౌత్ చేసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు అమె కెరియర్లో ఇది... Read more

 • Megastar chiranjeevi s syeraa teaser out

  మెగాస్టార్ చిరంజీవి సైరా’ టీజర్ వచ్చేసిందోచ్..!

  Aug 20 | స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 'సైరా' టీజర్ ను ఇవాళ చిత్ర నిర్మాణవర్గం... Read more

 • Kousalya krishnamurthy official trailer aishwarya rajesh rajendra prasad

  ఆసక్తి రేపుతున్న ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ట్రైయిలర్

  Aug 19 | క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అదే క్రికెట్ నేపథ్యంలోనే మరో సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమానే 'కౌసల్య కృష్ణమూర్తి'. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా భీమనేని... Read more

 • Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

  సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

  Aug 19 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ... Read more

 • Big b rajani mohanlal yash voice over for chiranjeevi s sye raa

  ‘సైరా’ కోసం పంచ పాండవులను రంగంలోకి దింపిన రాంచరణ్

  Aug 19 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్మాణవర్గాలు... Read more

Today on Telugu Wishesh