seema raja to hit telugu screen on feb 8th ‘సీమరాజ’ చిత్రంలో సిమ్రాన్ విలనిజం అదుర్స్..!

Seema raja to hit telugu screen on feb 8th after big hit in tamil

Seema Raja, Sivakarthikeyan, Samantha Akkineni, Soori, keerthi suresh, Napoleon, Lal, Simran, Sai Krishna Pendyala, Ponram, producer R. D. Raja, publicity stunt, latest movie news, kollywood, tollywood, movies, entertainment

Seema Raja is a 2018 Indian Tamil action drama film written and directed by Ponram and produced by R. D. Raja. The film stars Sivakarthikeyan, Samantha Akkineni and Soori in the lead roles, with a supporting cast including Napoleon, Lal, and Simran.

‘సీమరాజ’ చిత్రంలో సిమ్రాన్ విలనిజం అదుర్స్..!

Posted: 02/05/2019 05:27 PM IST
Seema raja to hit telugu screen on feb 8th after big hit in tamil

కాలీవుడ్ లో ఇటీవల విడుదలై.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సీమరాజా చిత్రం ఈ నెల 8న టాలీవుడ్ లో కూడా విడుదల కానుంది. శివకార్తికేయన్ సరసన సమంత .. కీర్తి సురేశ్ నాయికలుగా నటించగా, లేడీ విలన్ గా సిమ్రన్ నటించింది. శివకార్తికేయన్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిన ఈ సినిమాను, అదే టైటిల్ తో తెలుగులో ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను నిర్మాత సాయికృష్ణ తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." శివకార్తికేయన్.. సమంత .. కీర్తి సురేశ్ పాత్రలు సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇక సిమ్రన్ పండించే విలనిజం తెరపై చూసితీరవలసిందే. 'ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా' అంటూ ఆమె డైలాగ్ వుంటుందంటే ఆ విలనిజం ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సిమ్రన్ పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. ఎక్కడా తమిళ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Seema Raja  Sivakarthikeyan  Samantha Akkineni  Sai Krishna Pendyala  Ponram  kollywood  

Other Articles

 • Renu desai re entry with bellamkonda sai srinivas film

  యాక్షన్ హీరో చిత్రంతో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ

  Feb 19 | తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, పవన్ తో వివాహమైన తరువాత నటన వైపు వెళ్లలేదు. ఆ తరువాత ఆమె దర్శక నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలను మరాఠీలో చేస్తూ వచ్చారు.... Read more

 • Vijay devarakonda to play father role

  అర్జున్ రెడ్డి సాహసం.. తండ్రిపాత్రలో తొలిసారి..

  Feb 19 | విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు... Read more

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

Today on Telugu Wishesh