Nithin's Bheeshma - Single Forever ప్రీ పోడక్షన్ పనులు ముగించుకున్న భీష్మ

Nithiin to star in venky kudumula s bhishma

Venky Kudumula, Sithara Entertainments, Tagged under, single forever, Nithiin, Bhishma, rashmika mandana, Telugu Movies News, Tollywood, movies, enertainment

Tollywood actor Nithiin has moulded himself with a new look and change over in his upcoming movie titled ‘Bhishma’ to be directed by Venky Kudumula. The film has the tagline ‘Single forever’ has completed pre production work.

ప్రీప్రోడక్షన్ పనులు ముగించుకున్న భీష్మ

Posted: 01/17/2019 05:16 PM IST
Nithiin to star in venky kudumula s bhishma

ఛల్ మోహన రంగా, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు వరుసగా బాక్సాఫిస్ వద్ద ఎలాంటి సవ్వడి చేయకుండా నిరాశపర్చిన క్రమంలో యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venky Kudumula  Sithara Entertainments  single forever  Nithiin  rashmika mandana  Bhishma  Tollywood  

Other Articles