Wedding of Rajamouli's son in Jaipur on Dec 30 రాజమౌళి తనయుడి పెళ్లికి తరలివెళ్లిన తారలు..

Rajamouli son karthikeya wedding bollywood tollywood stars in jaipur

Karthikeya, son of Baahubali director SS Rajamouli, got engaged to his long-time girlfriend in November. Now, the couple is all set to enter the wedlock on December 30 in a grand wedding ceremony near Jaipur.

Karthikeya, son of Baahubali director SS Rajamouli, got engaged to his long-time girlfriend in November. Now, the couple is all set to enter the wedlock on December 30 in a grand wedding ceremony near Jaipur.

రాజమౌళి తనయుడి పెళ్లికి తరలివెళ్లిన తారలు..

Posted: 12/28/2018 08:26 PM IST
Rajamouli son karthikeya wedding bollywood tollywood stars in jaipur

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి ఇంట పెళ్లి సందడి మొదలైంది. రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం జైపూర్ లో ఘనంగా జరగనుంది.  తాను ప్రేమించిన పూజా ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంటున్నాడు కార్తికేయ. వీరి కళ్యాణానికి రాజస్థాన్ లోని జైపూర్ వేదికకు అందించనుంది. దీనికి టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.

హీరో నుంచి ప్రతినాయకుడిగా మారిన నటుడు జగపతిబాబు అన్నయ్య కూతురు పూజా ప్రసాద్ తో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా రాజమౌళి కుటుంబం ఇప్పటికే జైపూర్ కు చేరుకోగా.. ఇవాళ ఉదయం నుంచి అతిథులు ఒకరొకరుగా చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకకు టాలీవుడ్ హీరోలు, రాజమౌళితో సన్నిహితంగా ఉండే స్నేహితులు అంతా జైపూర్ వెళ్లిపోయారు. అక్కడే పార్టీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీళ్ళ హంగామా సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఇవాళ వెల్‌కమ్ డిన్నర్‌తో మొదలై.. డిసెంబర్ 29న మెహెంది, సంగీత్, డిసెంబర్ 30న వివాహం జరగనున్నట్లు తెలిసింది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు 300 మందికి పైగా అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. ప్రభాస్, అనుష్క శెట్టి, సుస్మితా సేన్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, బడా నిర్మాతలు, దర్శకులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ss rajamouli  son wedding  karthikeya  baahubali  karthikeya  pooja prasad  wedding  jaipur  tollywood  

Other Articles

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

 • Guna 369 teaser has bland and dated feel to it

  గుణ 369 టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న కార్తీకేయ..

  Jun 17 | ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కార్తికేయకు డిమాండ్ పెరిగింది. వరసపెట్టి సినిమాలను అంగీకరించారు. ఇటీవలే... Read more

 • Bellamkonda sreenivas rakshasudu gets record prices for hindi dubbing and satellite rights

  మెగాస్టార్ టైటిల్ తో వస్తానంటున్న బెల్లంకొండ..

  Jun 17 | మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే టైటిల్ గ్యాంగ్ లీడర్. అయితే ఈ టైటిల్ తో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేస్తున్న క్రమంలో అతనికి మెగా అభిమానుల నుంచి ఇప్పటికీ... Read more

 • Vajra kavachadhara govinda trailer commercial elements galore

  ‘‘అందులో మగవాళ్లను, ఇందులో ఆడవాళ్లను జనాలు నమ్మరు’’

  Jun 03 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి... Read more

 • Actress sneha ullal hospitalised due to high fever

  ఆసుపత్రిలో స్నేహా ఉల్లాల్.. అసలేమైందీ.?

  Jun 03 | తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసి ఆ తరువాత క్యారెక్టర్ అర్టిస్టుగా కూడా మెప్పించి.. ఇక్కడ తనకు బ్రేక్ రావడం లేదని ఏకంగా బాలీవుడ్ కు బిచానా సర్దేసిన నటి స్నేహా ఉల్లాల్... Read more

Today on Telugu Wishesh