nitya menon to romance with naga chaitanya నాగ చైతన్యతో నిత్యా మీనన్ రోమాన్స్

Nitya menon to romance with naga chaitanya

Naga chaitanya, nithya menon, nitya menon, Shiva, merlapaka gandhi, tollywood, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

nitya menon a good expression artist had got another chance to act with another young hero, she is to romance with naga chaitanya in merlapaka gandhi direction.

నాగ చైతన్యతో నిత్యా మీనన్ రోమాన్స్

Posted: 12/05/2018 09:35 PM IST
Nitya menon to romance with naga chaitanya

ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ .. 'కృష్ణార్జున యుద్ధం'తో నిరాశ పరిచాడు. ఇటీవల ఆయన చైతూకి ఒక కథ వినిపించడం .. వెంటనే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకి గాను నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించిన మేర్లపాక గాంధీ .. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడట. ఈ పాత్రకు అమె దాదాపుగా ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టుగా సమాచారం. కాగా, చైతుకు జంటగా నిత్యా మీనన్ తొలిసారి నటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaitanya  nithya menon  nitya menon  Shiva  merlapaka gandhi  tollywood  

Other Articles

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

 • Kavacham completes censor gets u a

  కత్తెర ప్రక్రియ పూర్తిచేసుకున్న ‘కవచం’

  Dec 05 | శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కవచం' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ .. మెహ్రీన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా... Read more

 • Vinaya vidheya rama ram charan thandaane thandaane song released

  వినయ విధేయ రామ: మెగాఫాన్స్ కి పండగే

  Dec 03 | బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 'వినయ విధేయ రామ' చిత్రం రూపొందుతుంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన... Read more

Today on Telugu Wishesh