rashmika mandana to act with varun Tej మెగా హీరో సరసన క్రేజీ హీరోయిన్..

Rashmika mandanna to act opposite mega hero

director harish shankar, tamil remake, Rashmika Mandanna, Mega Prince, Varun Tej, Jigarthanda, tollywood, movies, entertainment

According to the latest reports, Rashmika might soon be paired opposite the 'Mega Prince' Varun Tej in the Telugu remake of Jigarthanda.

వరుణ్ తేజ్ తో జోడీ కట్టనున్న రష్మిక మందన

Posted: 12/01/2018 08:14 PM IST
Rashmika mandanna to act opposite mega hero

తమిళంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాలలో 'జిగర్తాండ' ఒకటి. సిద్ధార్థ్ .. బాబీసింహా కథానాయకులుగా నటించిన ఈ సినిమా, 2014లో వచ్చిన హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దర్శకుడు హరీశ్ శంకర్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర కోసం ఆయన వరుణ్ తేజ్ ను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక కథానాయికగా రష్మిక మందనను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. బాబీసింహా పాత్ర కోసం మరో హీరోను ఎంపిక చేయవలసి వుంది. హరీశ్ శంకర్ ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ తో 'గబ్బర్ సింగ్' .. బన్నీతో 'దువ్వాడ జగన్నాథం' .. సాయిధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' తెరకెక్కించాడు. ఇప్పుడు మరో మెగా హీరోతో 'జిగర్తాండ' రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Rashmika Mandanna  Mega Prince  harish shankar  tollywood  

Other Articles

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

 • Nitya menon to romance with naga chaitanya

  నాగ చైతన్యతో నిత్యా మీనన్ రోమాన్స్

  Dec 05 | ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా 'మజిలి' సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్... Read more

 • Kavacham completes censor gets u a

  కత్తెర ప్రక్రియ పూర్తిచేసుకున్న ‘కవచం’

  Dec 05 | శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కవచం' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ .. మెహ్రీన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా... Read more

Today on Telugu Wishesh