Jr NTR Gives Shock To His Sister Suhasini సుహాసినికి షాకిచ్చిన నందమూరి తారక్..

Telangana elections 2018 jr ntr gives shock to his sister suhasini

telangana elections 2018, Telangana assembly elections, Nandamuri Suhasini, Nandamuri Taraka RamaRao, madhavaram krishnarao, tarak, young tiger, kukatpally constituency, kalyan ram, TRS, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

As per the latest update, NTR is not campaigning for her sister Nandamuri Suhasini, As the young tiger has been staying away from politics since 2009.

టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థి సుహాసినికి తారక్ షాక్..

Posted: 12/01/2018 05:35 PM IST
Telangana elections 2018 jr ntr gives shock to his sister suhasini

తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో బాలకృష్ణ, కల్యాణ్ రామ్ భార్య స్వాతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని నందమూరి సుహాసిని ఆశించారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క సుహాసినికి షాక్ ఇచ్చారు. ఈ ప్రచారానికి వెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుమించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుందనీ, అయితే టీడీపీ, మహాకూటమి నేతలు ఇప్పటివరకూ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించడంపై ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

 • Collections of abcd are increasing with every show

  తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టుకున్న ‘ఏబిసిడీ’

  May 18 | అల్లు శిరీశ్, రుక్షార్ థిల్లోన్ కథానాయకా,నాయికలుగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' తెరకెక్కింది. సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో.. యశ్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు... Read more

 • Tributes pour in for veteran telugu actor rallapalli narasimha rao who passed away at 74

  రాళ్లపల్లి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

  May 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మృతికి చిత్రీసీమతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ మెగాస్గార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ సహా... Read more

 • Singer shreya ghoshal denied permission to carry a musical instrument

  విలువైనదాన్ని వదులుకున్న గాయని శ్రేయా ఘోషల్

  May 16 | ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ లో పర్యటించిన ఆమె స్వదేశానికి వస్తున్న క్రమంలో అమెకు చేధు అనుభవం ఎదురైంది. చివరకు చేసేది లేక అమె సింగపూర్... Read more

Today on Telugu Wishesh