priority to action based films: Samantha అభినయానికే మార్కులు అంటున్న సామ్

Samantha giving priority to action oriented films

Samantha, Nandini Reddy, Suresh Productions, action oriented movies, Mickey J Meyer, Mahanati, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Samantha selected only glamour roles in the begining of her career, now she is targeting only action oriented movies. This Akkineni lady is doing her next film, a remake of a Korean drama being directed by Nandini Reddy for Suresh Productions.

నటనా ప్రాధాన్యత చిత్రాలకు సమంత ప్రాముఖ్యత

Posted: 11/27/2018 08:15 PM IST
Samantha giving priority to action oriented films

కెరియర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన సమంత, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. అలా సమంత చేసిన పాత్రలు ఆమెకి మరింత పేరును తెచ్చిపెట్టాయి. ఇటీవల అమె నటించిన యూ-టార్న్ చిత్రం కూడా అమె అభినయానికి అదనపు అకర్షణలు అద్దింది. దాంతో మరో విభిన్నమైన పాత్రను చేయడానికి సమంత అంగీకరించింది. 70 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్.

2014లో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దాంతో దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో ఈ వార్త వినిపిస్తూనే వుంది. నందినీ రెడ్డి .. సమంత కాంబినేషన్లోని ఈ సినిమా, అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. సమంత కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకి నిర్మాతగా సురేశ్ బాబు వ్యవహరించనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Nandini Reddy  Suresh Productions  action oriented movies  kollywood  

Other Articles

 • Teja opens up about sita re shoot says it will be a hit

  ‘సీత’పై పూర్తి నమ్మకం వుందంటున్న తేజ

  May 21 | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి లేడి ఓరియంటెండ్ చిత్రంలో నటిస్తున్న సీత చిత్రంపై తనకు పూర్తి నమ్మకం వుందని దర్శకుడు తేజ వ్యక్తం చేశాడు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా... Read more

 • Prabhas shares the surprise with fans

  అభిమానులకు ప్రభాస్ ‘సర్ ప్రైజ్’.. అదేంటో తెలుసా.?

  May 21 | టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన బాహుబలి చిత్రాల తరువాత కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారెడు అంచనాలు వున్నాయి. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా... Read more

 • Maharshi making video hulchul on net

  నెట్టింట్లో ‘మహర్షి’ మేకింగ్ వీడియో సందడి..

  May 21 | ప్రిన్స్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీఇచ్చి సూపర్ స్టార్‌ ఎదిగిన స్టార్ హీరో మహేశ్ బాబు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మహర్షి’ సినిమా అంచనాలకు మించి వసూళ్లను రాబట్టడంతో సక్సెస్ మీట్ లో... Read more

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

Today on Telugu Wishesh