nivetha thomas dance video goes viral నివేదా థామస్ డాన్సు అదుర్స్.. వీడియో వైరల్..

Nivetha thomas dance video goes viral on social media

Nivedha Thomas, viral video, Social Media, dance video viral, kalyan ram, 118, nikhil, shvasa, movies, entertainment, tollywood

Nivetha Thomas recently attended a private party and when it was dancing time, the ... Nivetha said on Instagram, sharing a video clip of her dance moves.

నివేదా థామస్ డాన్సు అదుర్స్.. వీడియో వైరల్..

Posted: 11/27/2018 04:02 PM IST
Nivetha thomas dance video goes viral on social media

క్యూట్‌ లుక్స్ తో, తన సహజ నటనతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.‌. జెంటిల్ మెన్‌ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన నివేదా.. ఇటీవలె పలు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు.

ఇందులో నివేదా డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్‌ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్‌ చేశారు. నిఖిల్‌ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్ గా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nivedha Thomas  viral video  Social Media  dance video viral  tollywood  

Other Articles