anushka shetty in ntr biopic ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క..

Popular actress anushka shetty in ntr biopic

NTR Biopic, Anushka shetty, bala krishna, Krish, soroja devi, Baahubali , movies, entertainment, tollywood

bahubali fame popular heroine anushka shetty to act in NTR Biopic first part KathaNayakudu playing the role of yesteryears heroine sorojini devi.

ఎన్టీఆర్ కథనాయకుడు చిత్రంలో అనుష్క..

Posted: 11/08/2018 08:00 PM IST
Popular actress anushka shetty in ntr biopic

క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథనాయకుడు చిత్రం తొలుత విడుదలైన తరువాత ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండవ భాగం విడుదల కానుంది. అయితే ఈ రెండు చిత్రాల విడుదల మధ్య పెద్దగా వత్యాసం పెట్టకూడదని కూడా నిర్మాణవర్గాలు స్పష్టం చేశాయి.

కాగా తొలిభాగం విడుదలకు కొన్ని రోజులే వున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే ఎందరో కథనాయకులను, కధానాయికలను ఈ చిత్రంలో భాగం చేసిన చిత్రవర్గాలు తాజాగా మరో ప్రముఖనటికి కూడా జొప్పించాయిని సమాచారం. అమె మరెవరో కాదు.. హీరోయిన్ అనుష్క.

ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ సరసన పలుచిత్రాల్లో నటించి మెప్పించిన ఓ అలనాటి కథానాయిక పాత్రలో అనుష్క నటించనుంది. బి.సరోజా పాత్రలో అనుష్క నటించనుంది. అప్పట్లో ఎన్టీఆర్‌ సరసన సరోజాదేవి చాలా సినిమాల్లో నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌ సంఘటనలను ఈ బయోపిక్‌లో చూపించనున్నారు. త్వరలో జరగబోయే షెడ్యూల్‌లోనే అనుష్కశెట్టి చిత్ర బృందం ఆ సన్నివేశాల తాలూకు సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Biopic  Anushka shetty  bala krishna  Krish  soroja devi  Baahubali  movies  entertainment  tollywood  

Other Articles

 • Taxiwala trailer vijay deverakonda drives a horror car

  టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

  Nov 12 | విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు.... Read more

 • Kavacham teaser bellamkonda srinivas wins hearts

  ఆసక్తి రేపుతున్న బెల్లంకొండ ‘కవచం’ టీజర్..

  Nov 12 | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.... Read more

 • Bellamkonda sreenivas is a dynamic cop in kavacham first look

  ‘కవచం’లో డైనమిక్ పోలీసుగా బెల్లంకొండ..

  Nov 09 | మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ వాళ్లకి చేరువవుతున్నాడు. అలాగే తన తదుపరి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండేలా చూసుకున్నాడు. 'సాక్ష్యం' తరువాత... Read more

 • Director s confidence raising hype on anthariksham

  ప్రేక్షకులకు ‘అంతరిక్షం’లోకి వెళ్లిన అనుభూతి: సంకల్ప్ రెడ్డి

  Nov 09 | సముద్రగర్భంలో సినిమాను రూపోందించడం అతికష్టం. కానీ అలాంటి కథను ఎంచుకుని 'జలాంతర్గామి' నేపథ్యంలో రూపోందిన 'ఘాజీ' చిత్రంతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి.. తాజాగా తెరకెక్కిస్తున్న మరో అద్భుత చిత్రం అంతరిక్షం.... Read more

 • Mahesh babu mb27 movie with director krish in geeta arts production

  గీతా అర్ట్స్ నిర్మాణంలో.. ప్రిన్స్ మహేష్

  Nov 09 | భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించి ప్రేక్షకులను మెప్పించి భారి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో కాలేజ్ విద్యార్థిగా కనిపించనున్నాడు. ఇప్పటికే... Read more

Today on Telugu Wishesh