Akshara Haasan's private photos leaked ముంబై పోలీసులకు అక్షర హసన్ పిర్యాదు..

Private photos of akshara haasan leaked online actor reaches out to police

akshara haasan, akshara haasan photo leak, akshara haasan statement, akshara haasan twitter, akshara haasan metoo, metoo india, kamal haasan, shruti haasan, akshara haasan private photos, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Kamal Haasan's youngest daughter Akshara Haasan's private photos were leaked on November 5. Akshara, who made her Bollywood debut with Amitabh Bachchan starrer Shamitabh, took to social media to express her angst.

ముంబై పోలీసులను ఆశ్రయించిన అక్షర హాసన్

Posted: 11/08/2018 06:15 PM IST
Private photos of akshara haasan leaked online actor reaches out to police

ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ‘లో’ దుస్తులతో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. దీనిపై అక్షర ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేయడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో బాధించిందని అక్షర పేర్కొంది.

దేశమంతా #MeToo ఉద్యమం సాగుతున్నా.. ఇంకా కొంతమంది తనలాంటి యువతుల ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని అక్షర వాపోయింది. ‘‘ఈ మధ్య నా ప్రైవేట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలియదు. కానీ, తప్పుడు బుద్ధితోనే ఇదంతా చేశారని అర్థమవుతుంది. తన అభ్యంతరకర ఫొటోలను షేర్ చేసుకుంటూ వాటిని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ ఈ వేధింపుల్లో భాగస్వాములే’’ అని పేర్కొంది.

‘‘నా ప్రైవేట్ ఫొటోల లీక్‌పై నేను ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశా. సైబర్ సెల్ పోలీసులు ఈ చర్యకు పాల్పడినవారిని కనుగొంటామని తెలిపారు. తప్పకుండా ఆ వ్యక్తుల ఆచూకీ లభిస్తుందనే అనుకుంటున్నా.. అప్పటి వరకు మీరు బతకండి. నన్నూ గౌరవంగా బతకనివ్వండి. ఇప్పటికైనా ఇంటర్నెట్ నన్ను మరింత వేధించదని భావిస్తున్నా. #MeToo’’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను అక్షర అక్క, నటి శృతిహాసన్ కూడా షేర్ చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara haasan  private photos leak  mumbai police  cybercell  bollywood  

Other Articles

 • Release date of maharshi starring mahesh babu and pooja hegde locked

  మహర్షి చిత్రం విడుదల తేదీ ప్రకటించిన దిల్ రాజు

  Jan 22 | మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు, పూర్తి భిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా... Read more

 • F2 fun and frustration 10 days ap ts box office collections

  వందకోట్ల క్లబ్ లోకి పరుగులు తీస్తున్న తోడల్లుళ్లు

  Jan 22 | విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా జంటగా నటించిన పూర్తి హస్యభరిత వినోదాత్మక చిత్రం 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) వంద కోట్ల క్లబ్ లోకి పరుగులు పెడుతుంది. సంక్రాంతి... Read more

 • Malli malli chusa teaser released by d suresh babu

  మళ్లీ మళ్లీ చూసా ట్రైలర్ లాంచ్

  Jan 22 | తెలుగు తెరపై రొమాంటిక్ ఎంటర్టైనర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. 'మళ్లీ మళ్లీ చూశా' అనే పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనురాగ్ ..శ్వేత... Read more

 • Ram charan s vvr box office collections rs 60 cr

  రూ.60 కోట్ల కలెక్షన్లు దాటిన ‘రామ’

  Jan 22 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ‘వినయ విధేయ రామ’ పాజిటివ్ టాక్ అంతగా రాకపోయినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టిన చిత్రంగా నిలిచింది. మాస్ అడియన్స్ ను ఎప్పుడు నిరాశపర్చని యాక్షన్ సినిమాల... Read more

 • Allu arjun comes for wink girl priya prakash varrier

  కన్నుగీటిన ప్రియా కోసం అల్లు అర్జున్..!

  Jan 21 | మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. మరో రెండు... Read more

Today on Telugu Wishesh