Chaitanya's superb dance for Nagarjuna's song లగాయిత్తు అంటూ అలరిస్తున్న చైతు..

Savyasachi naga chaitanya unveils the extended promo of lagayithu

Savyasachi, Ninnu Road Meeda Chusinadi Lagayathu, Nidhhi Agerwal, Naga Chaitanya, akkineni nagarjuna, EVV Satya Narayana, Allari Alludu, Chandoo Mondeti, tollywood, movies, entertainment

Akkineni Naga Chaitanya is all set to come up with his upcoming movie ‘Savyasachi’. Chaitu impressed the audience with his dance moves for hit song ‘Ninnu Road Meeda Chusinadi Lagayathu’ in the movie.

తండ్రి పాటలో తనయుడు: లగాయిత్తు అంటూ అలరిస్తున్న చైతు..

Posted: 10/31/2018 08:04 PM IST
Savyasachi naga chaitanya unveils the extended promo of lagayithu

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కావడంతో అందులో విలన్ పాత్రలో మాధవన్ అద్బుత నటనతో రాణించడం.. అటు నాగచైతన్య కూడా మెరవడంతో ఈ చిత్రంపై అంచానాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనున్న ఈ సినిమాలో భూమిక కీలకమైన పాత్రను పోషించింది.

గతంలో సర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు ..' అనే హిట్ సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేశారు. గతంలో కీరవాణి స్వరపరిచిన ఆ పాటను మళ్లీ ఆయనే ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఈ రీమిక్స్ సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈనాటి ట్రెండ్ కి తగినట్టుగానే ఈ పాటకు ట్యూన్ చేసి .. షూట్ చేశారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట, ఫాస్టు బీట్ గా యూత్ కి కనెక్ట్ అయ్యేలానే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Savyasachi  Nidhhi Agerwal  Naga Chaitanya  Chandoo Mondeti  tollywood  

Other Articles

 • Taxiwala trailer vijay deverakonda drives a horror car

  టీజర్: 'టాక్సీవాలా' భయపడి.. భయపెడుతున్నాడు..

  Nov 12 | విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం పాటలు హిట్ టాక్ తెచ్చుకోగా, నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చిత్రం ట్రయిలర్ ను విడుదల చేశారు.... Read more

 • Kavacham teaser bellamkonda srinivas wins hearts

  ఆసక్తి రేపుతున్న బెల్లంకొండ ‘కవచం’ టీజర్..

  Nov 12 | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘క‌వ‌చం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.... Read more

 • Bellamkonda sreenivas is a dynamic cop in kavacham first look

  ‘కవచం’లో డైనమిక్ పోలీసుగా బెల్లంకొండ..

  Nov 09 | మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ వాళ్లకి చేరువవుతున్నాడు. అలాగే తన తదుపరి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండేలా చూసుకున్నాడు. 'సాక్ష్యం' తరువాత... Read more

 • Director s confidence raising hype on anthariksham

  ప్రేక్షకులకు ‘అంతరిక్షం’లోకి వెళ్లిన అనుభూతి: సంకల్ప్ రెడ్డి

  Nov 09 | సముద్రగర్భంలో సినిమాను రూపోందించడం అతికష్టం. కానీ అలాంటి కథను ఎంచుకుని 'జలాంతర్గామి' నేపథ్యంలో రూపోందిన 'ఘాజీ' చిత్రంతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి.. తాజాగా తెరకెక్కిస్తున్న మరో అద్భుత చిత్రం అంతరిక్షం.... Read more

 • Mahesh babu mb27 movie with director krish in geeta arts production

  గీతా అర్ట్స్ నిర్మాణంలో.. ప్రిన్స్ మహేష్

  Nov 09 | భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించి ప్రేక్షకులను మెప్పించి భారి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో కాలేజ్ విద్యార్థిగా కనిపించనున్నాడు. ఇప్పటికే... Read more

Today on Telugu Wishesh