Savyasachi Trailer: All eyes on Madhavan character మాధవన్ విలనిజం.. చైతన్య హీరోయిజం..

Savyasachi trailer madhavan plays the villain in naga chaitanya film

Savyasachi Trailer, Naga Chaitanya, Madhavan, Nidhhi Agerwal, Bhumika Chawla, MM Keeravani, Chandoo Mondeti, mythri movie makers, Y Naveen, Y Ravi, Mohan Cherukuri, movies, entertainment, tollywood

Naga Chaitanya starrer Savyasachi is finally on track to release soon and the makers shared the trailer of the film. The hero of the film is the man who cannot keep his hands to himself, especially when dealing with matters of heart.

మాధవన్ విలనిజం.. చైతన్య హీరోయిజం..

Posted: 10/24/2018 06:14 PM IST
Savyasachi trailer madhavan plays the villain in naga chaitanya film

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. ప్రతినాయకుడిగా మాధవన్ నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది.

"వాణ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమాన్యుడిలా ఉన్నాడు కదూ .. " అని  హీరోను ఉద్దేశించి ప్రతినాయకుడు పక్కనే వున్న వ్యక్థితో అంటే, 'మీది పద్మవ్యూహమే సార్ .. కానీ ఆయన అభిమన్యుడిలా కాదు .. అర్జునుడులా వున్నాడు' అని ఆయన అనే ఈ డైలాగ్ బాగా పేలింది. 'చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటి రావాలి' అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో చైతూ అక్కగా భూమిక కీలకమైన పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles