Heavy loss for 'NOTA' Producer Gnanavel Raja విజయ్ మార్కెట్ తో నోటా నిర్మాతకు నష్టాలు

Heavy loss for nota producer gnanavel raja

Vijay Deverakonda, NOTA, Anand Shankar, Gnanavel Raja, movies, heavy loss, telugu states, AP, ceeded, nizam distributors, entertainment, tollywood

Vijay Deverakonda’s success spree came to an end with his latest outing NOTA not being well received at the theatres, which ultimately bought the movie producer Gnanavel Raja heavy loss.

విజయ్ మార్కెట్ తో నోటా నిర్మాతకు నష్టాలు

Posted: 10/11/2018 08:13 PM IST
Heavy loss for nota producer gnanavel raja

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మాతగా 'నోటా' తెరకెక్కింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తరువాత నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దాంతో అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. పబ్లిసిటీతో పాటు ఇతర ఖర్చులకి మరో 4 కోట్లు ఖర్చు అయిందట. తెలుగులో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా 12 కోట్లు ఇస్తామంటూ ఏపీ నుంచి .. 4 కోట్లు ఇస్తామంటూ నైజామ్ నుంచి .. 2 కోట్లు ఇస్తామంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయట. కానీ అంతకి మించిన రేట్లు చెప్పిన జ్ఞానవేల్ రాజా .. చివరికి తానే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. ఫలితంగా ఆయనకి భారీ నష్టాలు వచ్చినట్టుగా సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Deverakonda  NOTA  Anand Shankar  Gnanavel Raja  heavy loss  tollywood  

Other Articles

 • Ram gopal varma sensational comments on farmers

  రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

  Dec 15 | ‘నాకు అస్సలు సామాజిక బాధ్యత లేదు.. సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా.. తోచినట్టుగా సినిమా తీస్తా.. మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంతే తప్ప సొసైటీ,... Read more

 • Sai pallavi gets appreciation from this actor

  సాయిపల్లవి నటనతో షాక్ అయ్యానన్న హీరో

  Dec 15 | హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ... Read more

 • Bhairava geetha done with censor release date sealed

  ‘బైరవగీత’ రేటింగ్స్: ఉబ్బితబ్బిబవుతున్న అర్జీవీ

  Dec 10 | ధనంజయ, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'భైరవగీత'కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... Read more

 • Thalapathy vijay 63 to be shot in los angeles

  సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

  Dec 06 | 'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్... Read more

 • Hrudhayam jaripe sai pallavi s next song is here

  మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

  Dec 06 | తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును... Read more

Today on Telugu Wishesh