Mani Ratnam's Nawab marking towards Rs.50 cr club రూ. 50 కోట్ల దిశగా దూసుకెళ్తున్న ‘నవాబ్’

Mani ratnam s nawab marking towards rs 50 cr club

Chekka Chivantha Vaanam, Chekka chivantha vaanam box office collection, Chekka chivantha vaanam 4 days collection, Chennai box office, nawab, nawab 2 box office collection, Mani Ratnam's nawab, mani ratnam's nawab tamil, Vikram, Sui dhaaga, Devadas, movies, entertainment, tollywood, Kollywood

Mani Ratnam's movie Chekka Chivantha Vaanam has struck gold at the Chennai box office. In its first weekend, the film ruled the collection centres and has occupied the top place.

రూ. 50 కోట్ల దిశగా దూసుకెళ్తున్న ‘నవాబ్’

Posted: 10/01/2018 04:21 PM IST
Mani ratnam s nawab marking towards rs 50 cr club

మణిరత్నం దర్శకత్వంలో రూపోందిన చిత్రం నవాబ్ గత గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఇదే సినిమాకు 'చక్క చివంత వానం' అనే టైటిల్ తో తమిళంలో కూడా అదే రోజున విడుదల చేశాయి చిత్ర నిర్మాణవర్గాలు. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేని కారణంగా.. సినిమాకు కూడా అదరణ కాసింత తక్కువైంది. మణిరత్నం తానే నిర్మాత, దర్శకుడిగా జోడు పదవులను చేపట్టిన ఈ నవాబ్ సినిమా అనుకున్న స్థాయిలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు.

కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా వసూళ్ల పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. విడుదలై నాలుగు రోజుల వ్యవధిలోనే రూ. 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతూ ముందుకు సాగుతుంది. మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా 21.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, ఆదివారం ఒక్క రోజునే రూ.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

మణిరత్నం కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా ఇదేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్టోబర్ 2న గాంధీజయంతి కావడంతో ఈ రోజున కూడా అదివారం తరహా స్పందనే ప్రేక్షకుల నుంచి లభిస్తే.. సినిమా వారం రోజుల్లో రూ 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని సినీ పండితులు అంచనాలు వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chekka Chivantha Vaanam  Nawab  Mani Ratnam  Arvind swami  Rs 50 Cr club  Kollywood  

Other Articles

 • Srinivas avasarala plays lead role in nayana rara intiki

  ‘‘నాయనా..! రారా ఇంటికి’’ చిత్రం హీరోగా అవసరాల..

  Feb 18 | అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. దర్శకుడిగా తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు చేసుకుంటూనే, నటుడిగా తనకి నచ్చిన కథలకి ఓకే చెప్పేస్తున్నాడు. ఈ... Read more

 • Nani s upcoming film with vikram k kumar gets launched officially

  నాని నెక్ట్స్ మూవీలో.. ఆ హీరోనే విలన్

  Feb 18 | నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన... Read more

 • Suhana khan reveals the actor she wants to date this celebrity

  సుహోతో డేటింగ్ కు తాను సిద్దమంటున్న సుహానా

  Feb 18 | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేసేందుకు మంచి డైరెక్టర్ తో పాటు అంతకుమించిన కథ కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలీవుడ్... Read more

 • Arun pandian s daughter keerthi makes her film debut

  తెరంగ్రేటానికి మరో తమిళ నట వారసురాలు రెఢీ..

  Feb 18 | తమిళంలో సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు .. కథానాయికలుగా తమ జోరును చూపించడానికిగాను ఒకరి తరువాత ఒకరుగా రంగంలోకి దిగుతున్నారు. కమల్ కూతురు శ్రుతి హాసన్ తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో... Read more

 • Allu aravind calls blockbuster director akkineni akhil

  బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ నెక్ట్స్..

  Feb 18 | అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల... Read more

Today on Telugu Wishesh